ఆంధ్రప్రదేశ్ లో వైద్య , ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి మరో నోటిఫికేషన్ విడుదల అయ్యింది.
ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టుల్లో ఆఫీస్ సబార్డినేట్ , జనరల్ డ్యూటీ అటెండెంట్. మార్చురీ అటెండెంట్ , ఎలక్ట్రికల్ హెల్పర్ , స్టోర్ అటెండర్ వంటి ఉద్యోగాలకు 10వ తరగతి అర్హత గల అభ్యర్థులు అప్లై చేసుకునే అవకాశం ఉంది.
ప్రస్తుతం విడుదల చేసిన నోటిఫికేషన్ లో కాంట్రాక్ట్ , మరియు ఔట్సోర్సింగ్ ఉద్యోగాలు ఉన్నాయి. పదో తరగతి అర్హతతో భర్తీ చేస్తున్న పోస్టులు అన్ని ఔట్సోర్సింగ్ ఉద్యోగాలే. ఈ పోస్టుల ఎంపికలో ఎటువంటి రాత పరీక్ష ఇంటర్వ్యూ అనేవి ఉండవు.
ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మరియు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్స్ లో పనిచేయాల్సి ఉంటుంది.
ఈ పోస్టులకు అర్హులైన అభ్యర్థుల నుండి ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తులు కోరుతున్నారు .
అర్హులైన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేయడం ద్వారా కావడం ద్వారా ఎంపిక కావచ్చు.
ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులకు నవంబర్ 29వ తేదీ లోపు అప్లై చేయాలి..
ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థులు ఆఫ్లైన్ విధానంలో అప్లై చేయాలి.
నోటిఫికేషన్ కి సంబంధించిన మరికొన్ని పూర్తి వివరాలు క్రింద ఇవ్వబడినవి.
✅ మరి కొన్ని జిల్లాల నోటిఫికేషన్స్ – Click here
✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో అత్యుత్తమ ఫ్యాకల్టీ తో చెప్పించిన గ్రామ సచివాలయం , పోలీసు ఉద్యోగాలు , గ్రూప్-2 మరియు నర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించిన ఆన్లైన్ కోచింగ్ కోసం మన యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి . కేవలము 499/- రూపాయలకే ఆన్లైన్ కోచింగ్ ( 6 నెలల వ్యాలిడిటీ )
✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..
🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : జిల్లా వైద్య ఆరోగ్యశాఖ , తూర్పుగోదావరి జిల్లా
🔥 ఇవి ఎలాంటి ఉద్యోగాలు ( పర్మినెంట్ / కాంట్రాక్ట్ / ఔట్సౌర్సింగ్ ) : కాంట్రాక్ట్ / ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు
🔥 పోస్ట్లు: ఆఫీస్ సబార్డినేట్ , జనరల్ డ్యూటీ అటెండెంట్. మార్చురీ అటెండెంట్ , ఎలక్ట్రికల్ హెల్పర్ , స్టోర్ అటెండర్ మరియు ఇతర ఉద్యోగాలు
🔥 అర్హతలు : పదో తరగతి మరియు ఇతర అర్హతలు ఉన్నవారు అర్హులు
🔥 మొత్తం పోస్టులు : 77
🔥 జీతము :
ఆఫీస్ సబార్డినేట్ , జనరల్ డ్యూటీ అటెండెంట్. మార్చురీ అటెండెంట్ , ఎలక్ట్రికల్ హెల్పర్ , స్టోర్ అటెండర్ వంటి ఉద్యోగాలకు 15వేల రూపాయల జీతం ఉంటుంది. మిగతా ఉద్యోగాలకు ఇంతకంటే ఎక్కువ జీతమే ఉంటుంది.
ఈ పోస్టుల సంఖ్య పెరిగే అవకాశం లేదా తగ్గే అవకాశం ఉంటుందని నోటిఫికేషన్ లో స్పష్టం చేయడం జరిగింది.
🔥 అర్హతలు : పోస్టులు అనుసరించి వివిధ అర్హతలు ఉండాలి..
🔥 కనీస వయసు : 18 సంవత్సరాలు
🔥 గరిష్ట వయస్సు : 42 సంవత్సరాలు
వయస్సు సడలింపు : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిబంధనలు ప్రకారం వయో సడలింపు ఉంటుంది .
అనగా ఎస్సీ , ఎస్టీ , బీసీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు , మరియు వికలాంగ అభ్యర్థులకు పది సంవత్సరాల వయో సడలింపు కలదు .
ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు మూడు సంవత్సరాల వయసు సడలింపు ఉంటుంది .
🔥 అప్లికేషన్ ప్రారంభ తేదీ : 14-11-2023
🔥 అప్లికేషన్ చివరి తేదీ : 29-11-2023
🔥 ఎంపిక విధానం ఎలా ఉంటుంది : మెరిట్ ఆధారంగా
🔥 ఫీజు : ఓసి అభ్యర్థులు 250/- ఫీజు చెల్లించాలి.
🔥 అప్లికేషన్ విధానం : ఆఫ్లైన్ విధానంలో అప్లై చేయాలి
🔥 అప్లికేషన్ అందజేయాల్సి చిరునామా :
గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ,
O/o గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ,రాజమహేంద్రవరం
తూర్పుగోదావరి జిల్లా
🔥 ఎలా అప్లై చెయాలి : క్రింద మీకోసం అధికారిక నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి లింక్ ఇవ్వడం జరిగింది. నోటిఫికేషన్ తో పాటు ఉన్న అప్లికేషన్ కూడా డౌన్లోడ్ చేసి పూర్తి నోటిఫికేషన్ చదివి అర్హత ఆసక్తి ఉంటే పోస్టులకు అప్లై చేయండి .
✅ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయండి : ఇక్కడ క్లిక్ చేయండి
✅ అధికారిక వెబ్సైట్ : ఇక్కడ క్లిక్ చేయండి
గమనిక : నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి తర్వాత అప్లై చేయండి . మరి కొన్ని నోటిఫికేషన్స్ సమచారం కోసం ” INB jobs info ” యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి . మా Telegram Group లో జాయిన్ అవ్వండి .
🔥 YouTube Channel – Click here