Headlines

ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖలో కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాలు భర్తీ | AP Revenue Department Computer Operator Jobs | AP Outsourcing Jobs Recruitment 2023

ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో రెవిన్యూ శాఖ నుండి నోటిఫికేషన్ విడుదలైంది .

ఈ నోటిఫికేషన్ ద్వారా రెవిన్యూ శాఖలో టైపిస్ట్ కం కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు.

ఈ పోస్టులకు అర్హులైన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ విధానంలో అప్లై చేయవచ్చు .

ఈ ఉద్యోగాలను ఔట్ సోర్సింగ్ విధానంలో భర్తీ చేస్తున్నట్లు నోటిఫికేషన్ లో తెలియజేయడం జరిగింది . 

ఈ ఉద్యోగాలకు ఎటువంటి రాత పరీక్ష లేకుండా అర్హత పరీక్షలో వచ్చిన మార్కుల మెరిట్ ఆధారంగా అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేసి షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులకు కంప్యూటర్ ఆటోమేషన్ సాఫ్ట్వేర్ నందు టెస్ట్ పెట్టి ఎంపిక చేస్తారు.

నోటిఫికేషన్ కి సంబంధించిన మరికొన్ని పూర్తి వివరాలు క్రిందన ఇవ్వబడినవి .

✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో గ్రామ సచివాలయం , పోలీసు ఉద్యోగాలు , గ్రూప్-2 మరియు నర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించిన ఆన్లైన్ కోచింగ్ కోసం మన యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి . ( కేవలము 499/- రూపాయలకే ఆన్లైన్ కోచింగ్ )

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : రెవిన్యూ శాఖ  , పశ్చిమగోదావరి జిల్లా

🔥 ఇవి ఎలాంటి ఉద్యోగాలు ( పర్మినెంట్ / కాంట్రాక్ట్ / ఔట్సౌర్సింగ్ ) :  అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు

🔥 పోస్టుల పేర్లు : టైపిస్ట్ కం కంప్యూటర్ ఆపరేటర్

🔥 మొత్తం పోస్టుల సంఖ్య : 12

🔥 అర్హతలు : డిగ్రీ ఉత్తీర్ణత తో పాటు గవర్నమెంట్ టెక్నికల్ ఎగ్జామినేషన్ నుండి కంప్యూటర్ టైప్ రైటింగ్ హైయర్ గ్రేడ్ లో ఉత్తీర్ణత.

కంప్యూటర్ టైప్ రైటింగ్ హైయర్ గ్రేడ్ లో ఉత్తీర్ణత పొందిన అభ్యర్థులు లేని సందర్భంలో లోయర్ గ్రేడ్ లో ఉత్తీర్ణత సాధించిన వారిని కూడా తీసుకోవడం జరుగుతుంది.

🔥 కనీస వయస్సు : 18 సంవత్సరాలు

🔥 గరిష్ట వయస్సు : 42 సంవత్సరాలు

🔥 వయస్సు సడలింపు : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిబంధనలు ప్రకారం వయో సడలింపు ఉంటుంది . 

అనగా ఎస్సీ , ఎస్టీv, బీసీ , EWS అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు , దివ్యాంగులైన అభ్యర్థులకు పది సంవత్సరాల వయో సడలింపు కలదు .

🔥 అప్లికేషన్ ప్రారంభ తేదీ : దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది 

🔥 అప్లికేషన్ చివరి తేదీ : 30-11-2023

🔥 జీతం ఎంత ఉంటుంది : 18,500/- రూపాయలు

🔥 ఎంపిక విధానం ఎలా ఉంటుంది : అర్హత పరీక్షలో వచ్చిన మార్కులు మరియు కంప్యూటర్ ఆటోమేషన్స్ సాఫ్ట్వేర్ నందు టెస్ట్ ఆధారంగా

🔥 ఫీజు : లేదు 

🔥 అప్లికేషన్ విధానం : Online విధానంలో అప్లై చేయాలి .

🔥 ఎలా అప్లై చెయాలి : క్రింద మీకోసం అధికారిక నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి లింక్ ఇవ్వడం జరిగింది. డౌన్లోడ్ చేసుకోని పూర్తి నోటిఫికేషన్ చదివి అప్లికేషన్ ఆన్లైన్ లో నింపి అప్లై చేయాలి . అధికారిక వెబ్సైట్ లింక్ కూడా క్రింద ఇవ్వడం జరిగింది , కాబట్టి పూర్తి వివరాలు చూసి అప్లై చేయండి.

🔥 గమనిక : అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ క్రింద ఇచ్చిన అప్లై లింకు ద్వారా ఆన్లైన్ లో అప్లై చేయాలి.

గమనిక : నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి తర్వాత అప్లై చేయండి . మరి కొన్ని నోటిఫికేషన్స్ సమచారం కోసం ” INB jobs info ” యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి . మా Telegram Group లో జాయిన్ అవ్వండి .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!