ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో నోటిఫికేషన్ విడుదలైంది . ఈ నోటిఫికేషన్ ద్వారా జిల్లా మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ సాధికారత అధికారిని కార్యాలయం నుండి కాంట్రాక్ట్ బేసిస్ విధానంలో వివిధ ఉద్యోగాల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు.
తాజాగా విడుదల చేసిన నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి వివరాలు మరియు నోటిఫికేషన్ అధికారిక వెబ్సైట్ లింక్స్ క్రింద ఇవ్వబడినవి.
నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది , అప్లై చేయడానికి చివరి తేదీ నవంబర్ 10 , 2023 .
✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో గ్రామ సచివాలయం , పోలీసు ఉద్యోగాలు , గ్రూప్-2 మరియు నర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించిన ఆన్లైన్ కోచింగ్ కోసం మన యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి . కేవలము 499/- రూపాయలకే ఆన్లైన్ కోచింగ్
✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..
🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : జిల్లా మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారిని కార్యాలయం , పశ్చిమగోదావరి జిల్లా
🔥 పోస్టుల పేర్లు : జిల్లా శిశు రక్షణ అధికారి , ప్రొటెక్షన్ ఆఫీసర్ ( ఇన్స్టిట్యూషనల్ కేర్ ) , ప్రొటెక్షన్ ఆఫీసర్ ( నాన్ ఇన్స్టిట్యూషనల్ కేర్ ) , లీగల్ కం ప్రోబేషన్ ఆఫీసర్ , సోషల్ వర్కర్స్ , డేటా ఎనలిస్ట్ , అసిస్టెంట్ కం డేటా ఎంట్రీ ఆపరేటర్స్ , అవుట్ రీచ్ వర్కర్ , మేనేజర్ లేదా కోఆర్డినేటర్ ( Women) , సోషల్ వర్కర్ లేదా ఎర్లీ చైల్డ్‌హుడ్ ( Women) , నర్స్, డాక్టర్ , ఆయా , చౌకిదర్
🔥 మొత్తం ఉద్యోగాలు సంఖ్య : 20
🔥 అప్లై చేయడానికి ప్రారంభ తేదీ : 02-11-2023
🔥 వయస్సు : 25 సంవత్సరాల నుండి 42 సంవత్సరాలు మద్య వయస్సు ఉండాలి.
🔥 అప్లై చేయడానికి చివరి తేదీ : 10-11-2023
🔥 జీతం ఎంత ఉంటుంది :
జిల్లా శిశు రక్షణ అధికారి – 44,023/-
ప్రొటెక్షన్ ఆఫీసర్ ( ఇన్స్టిట్యూషనల్ కేర్ ) – 27,804/-
ప్రొటెక్షన్ ఆఫీసర్ ( నాన్ ఇన్స్టిట్యూషనల్ కేర్ ) – 27,804/-
లీగల్ కం ప్రోబేషన్ ఆఫీసర్ – 27,804/-
సోషల్ వర్కర్స్ – 18,536/-
డేటా ఎనలిస్ట్ – 18,536/-
అసిస్టెంట్ కం డేటా ఎంట్రీ ఆపరేటర్స్ – 13,240/-
అవుట్ రీచ్ వర్కర్ – 10,592/-
మేనేజర్ లేదా కోఆర్డినేటర్ ( Women) – 23,170/-
సోషల్ వర్కర్ లేదా ఎర్లీ చైల్డ్‌హుడ్ ( Women) – 18,536/-
నర్స్ – 11,916/-
డాక్టర్ – 9,930/-
ఆయా – 7944/-
చౌకిదర్ – 7944/-
🔥 ఎంపిక విధానం ఎలా ఉంటుంది : మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు .
🔥 పరీక్ష విధానం : పరీక్ష లేదు
🔥 ఫీజు : లేదు
🔥 అప్లికేషన్ విధానం : ఆన్లైన్ లో అప్లై చేయాలి
🔥 ఎలా అప్లై చెయాలి : క్రిందించిన లింకు ఉపయోగించి పూర్తి నోటిఫికేషన్ చదివి అర్హత ఉంటే ఆన్లైన్ లో అప్లికేషన్ నింపి అప్లై చేయాలి.
▶️ అభ్యర్థులకు ముఖ్య గమనిక : ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి అప్లై చేయండి . All the best 👍
🔥 Download Notification and Application
గమనిక : మరి కొన్ని నోటిఫికేషన్స్ సమచారం కోసం ” INB jobs info ” యూట్యూబ్ ఛానల్ ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి . మా Telegram Group లో జాయిన్ అవ్వండి .
🔥 YouTube Channel – Click here