Headlines

AP లో జూనియర్ అసిస్టెంట్ , ఆఫీస్ సభార్డినేట్ , అటెండర్లు , డ్రైవర్స్ , డేటా ఎంట్రీ ఆపరేటర్స్ ఉద్యోగాలు భర్తీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంట్రాక్ట్ మరియు ఔట్సోర్సింగ్ విధానంలో ఉద్యోగాల భర్తీ కోసం చాలా మంచి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా 39 రకాల ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.

మొత్తం 164 పోస్టులు భర్తీ కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు.

✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో అత్యుత్తమ ఫ్యాకల్టీ తో చెప్పించిన గ్రామ సచివాలయం , పోలీసు ఉద్యోగాలు , గ్రూప్-2 మరియు నర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించిన ఆన్లైన్ కోచింగ్ కోసం మన యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి . కేవలము 499/- రూపాయలకే ఆన్లైన్ కోచింగ్ ( 6 నెలల వ్యాలిడిటీ ) 

📌 Download Our APP 

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..

📌 Join Our What’s App Channel 

నోటిఫికేషన్ కి సంబంధించిన మరికొన్ని ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి 👇👇👇👇

ఈ నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణాజిల్లాలో ఉన్న గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మరియు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్స్ లో వివిధ రకాల ఉద్యోగాలను కాంట్రాక్ట్ మరియు ఔట్సోర్సింగ్ విధానంలో భర్తీ చేయడానికి విడుదల చేశారు.

ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థులు నవంబర్ 5 నుంచి నవంబర్ 11వ తేదీ లోపు ఆఫ్లైన్ విధానంలో అప్లై చేయాలి. 

ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టుల్లో తెలుగు చదవడం రాయడం వచ్చిన వారికి , 10వ తరగతి , డిగ్రీ వంటి అర్హతలు ఉన్నవారికి చాలా పోస్టులు ఉన్నాయి.

ప్రస్తుతం విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ లో చాలా రకాల పారామెడికల్ పోస్టులతో పాటు ఎక్కువ మంది నిరుద్యోగులకు అర్హత ఉండే ఆఫీస్ సభార్డినేట్ , స్టోర్ కీపర్ , డ్రైవర్ , కొన్ని రకాల అటెండర్ పోస్టులు , డేటా ఎంట్రీ ఆపరేటర్ / కంప్యూటర్ ఆపరేటర్ , జూనియర్ అసిస్టెంట్ జూనియర్ స్టేనో , లైబ్రరీ అటెండెంట్ , స్టేట్ అటెండర్ , కుక్  , వాచ్ మెన్ , స్వీపర్ , ఆయా , దోబీ , తోటి తో పాటు మరికొన్ని ఉద్యోగాలు ఉన్నాయి.

🔥 భర్తీ చేసే పోస్టులు : ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 , ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 , కంప్యూటర్ ప్రోగ్రామర్ , ఆఫీస్ అవార్డునెట్స్ , జనరల్ డ్యూటీ అటెండెంట్ ( male ) మార్చురీ అటెండెంట్ ( male ) , స్టోర్ కీపర్ , ఎలక్ట్రికల్ హెల్పర్ , ఫిజికల్ ఎడ్యుకేషనల్ , ట్రైనర్ జూనియర్ అసిస్టెంట్ , జూనియర్ స్టెనో  లేదా డేటా ఎంట్రీ ఆపరేటర్ , డేటా ఎంట్రీ ఆపరేటర్ లేదా కంప్యూటర్ ఆపరేటర్, అసిస్టెంట్ లైబ్రేరియన్ , హౌస్ కీపర్స్ లేదా వార్డెన్ ( ఫిమేల్ ) , ఫిల్మ్ ఆపరేటర్ , అటెండర్స్ , క్లాస్ రూమ్ అటెండెన్స్ ( Female ) , డ్రైవర్స్ హెవీ వెహికల్ , డ్రైవర్స్ లైట్ వెహికల్ , వాచ్ మెన్ , క్లీనర్స్ లేదా వ్యాన్ అటెండెంట్ , ఆయా  ( ఫిమేల్ ) , స్లీపర్  ( ఫిమేల్ ) , ల్యాబ్ అటెండెన్స్ ( ఫిమేల్ ) ,  లైబ్రరీ అటెండెన్స్  ( ఫిమేల్ ) , కుక్స్ , కిచెన్ బాయ్ లేదా టేబుల్ బాయ్ , దోబి, దోటీ లేదా స్వీపర్స్ , నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్ , సిస్టం అడ్మినిస్ట్రేటర్ , ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ , క్లినికల్ సైకాలజిస్ట్ , సైకియాట్రిక్ సోషల్ వర్కర్ , చైల్డ్ సైకాలజిస్ట్ , స్పీచ్ తెరపిస్ట్ , కార్డియాలజీ టెక్నీషియన్ , స్టోర్ అటెండర్

🔥 ఈ పోస్టుకు 18 నుంచి 42 సంవత్సరాల మధ్య వయసు కలిగిన అభ్యర్థులు అర్హులవుతారు. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిబంధనలు మేరకు వయసులో వయో సడలింపు ఇస్తారు. 

🔥 ఈ పోస్టులకు రాత పరీక్ష లేకుండా మెరిట్ ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుంది..

🔥 ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టుల్లో కనీసం 15 వేల రూపాయలు జీతం వచ్చే ఉద్యోగాలతో పాటు గరిష్టంగా 54060/- వరకు జీతం వచ్చే పోస్టులు కూడా ఉన్నాయి.

🔥 ఈ పోస్టులకు ఓసి అభ్యర్థులు అయితే 250/- ఫీజు చెల్లించి అప్లై చేయాలి .

మిగతా రిజర్వేషన్స్ కలిగిన అభ్యర్థులకు ఫీజు నుండి మినహాయింపు ఇచ్చారు.

🔥 ఈ పోస్టులకు అప్లై చేసుకున్న అభ్యర్థుల మెరిట్ లిస్ట్ ఒక సంవత్సరం వరకు వ్యాలిడిటీ కలిగి ఉంటుంది.

🔥 ఎంపికైన అభ్యర్థులకు నవంబర్ 27వ తేదీన కౌన్సిలింగ్ నిర్వహించి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వడం జరుగుతుంది.

🔥 Download Notification 

🔥 Official Website 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!