Headlines

ఆంధ్రప్రదేశ్ లో ఆశా వర్కర్ ఉద్యోగాలు | AP Asha Worker Jobs Recruitment 2023

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లాల వారీగా కాంట్రాక్ట్ లేదా అవుట్సోర్సింగ్ విధానంలో వివిధ ఉద్యోగాలలో భర్తీ చేసినందుకు నోటిఫికేషన్ విడుదల అవుతూ ఉంటాయి. 

తాజాగా ఆశా వర్కర్ ఉద్యోగాలు భర్తీకి కూడా ఒక నోటిఫికేషన్ విడుదలైంది.

ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులకు 8వ తరగతి అర్హత గల మహిళా అభ్యర్థులు అప్లై చేయవచ్చు.

తాజాగా విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి వివరాలు మరియు నోటిఫికేషన్ అధికారిక వెబ్సైట్ లింక్స్ క్రింద ఇవ్వబడినవి. 

✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో గ్రామ సచివాలయం , పోలీసు ఉద్యోగాలు , గ్రూప్-2 మరియు నర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించిన ఆన్లైన్ కోచింగ్ కోసం మన యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి . కేవలము 499/- రూపాయలకే ఆన్లైన్ కోచింగ్ 

📌 Download Our APP 

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..

📌 Join Our What’s App Channel 

ప్రస్తుతం ఈ నోటిఫికేషన్ అల్లూరి సీతారామరాజు జిల్లాలో విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖకు చెందిన డైరెక్టర్ , జాతీయ ఆరోగ్య మిషన్ డైరెక్టర్ , అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ మరియు మెజిస్ట్రేట్ ల ఆదేశాల మేరకు ఈ పోస్టులను భర్తీ చేసేందుకు గౌరవ వేతనంపై పని చేసేందుకు అర్హులైనటువంటి అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు.

నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది , అప్లై చేయడానికి చివరి తేదీ 10-11-2023

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు

జాతీయ ఆరోగ్య మిషన్ ( ట్రైబల్ ) , అల్లూరి సీతారామరాజు జిల్లా

🔥 మొత్తం ఉద్యోగాలు సంఖ్య : 53

🔥 అర్హత : 8వ తరగతి అర్హత గల స్థానిక మహిళా అభ్యర్థులు ఈ పోస్టులకు అర్హులు.

🔥 అప్లై చేయడానికి ప్రారంభ తేదీ : 27-10-2023

🔥 అప్లై చేయడానికి చివరి తేదీ : 10-11-2023

🔥 కనీస వయస్సు : 25 సంవత్సరాలు 

🔥 గరిష్ట వయస్సు : 45 సంవత్సరాలు 

🔥 ఎంపిక విధానం ఎలా ఉంటుంది : పరిక్ష లేదు 

🔥 పరీక్ష విధానం : పరీక్ష లేదు 

🔥 ఫీజు : లేదు 

🔥 అప్లికేషన్ విధానం : ఆఫ్లైన్ లో అప్లై చేయాలి 

🔥 ఎలా అప్లై చెయాలి : క్రింద మీకోసం అధికారిక నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి లింక్ ఇవ్వడం జరిగింది. డౌన్లోడ్ చేసుకోని పూర్తి నోటిఫికేషన్ చదివి అధికారిక వెబ్సైట్ లింక్ కూడా క్రింద ఇవ్వడం జరిగింది , కాబట్టి నోటిఫికేషన్ లో ఉన్న అప్లికేషన్ నింపి సంబంధిత కార్యలయం లో అప్లై చేయండి. 

నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయండి : ఇక్కడ క్లిక్ చేయండి 

అధికారిక వెబ్సైట్ : ఇక్కడ క్లిక్ చేయండి 

▶️ అభ్యర్థులకు ముఖ్య గమనిక : ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి అప్లై చేయండి . All the best 👍

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!