ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి కొన్ని సంవత్సరాల తర్వాత పర్మినెంట్ విధానంలో ఉద్యోగాలు భర్తీకి సూపర్ నోటిఫికేషన్ విడుదలైంది.
ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులకు అర్హులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని జిల్లాల అభ్యర్థులు అప్లై చేయొచ్చు.
ఈ పోస్టులకు ఆంధ్రప్రదేశ్ అభ్యర్థుల నుంచి మాత్రమే దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులు మాత్రమే అప్లై చేయాలి. అలాగే ఈ ఉద్యోగాలకు హిందూ మతానికి చెందిన అభ్యర్థులు మాత్రమే అర్హులు.
నోటిఫికేషన్ కి సంబంధించిన మరికొన్ని పూర్తి వివరాలు క్రింద ఇవ్వబడినవి . అంతేకాకుండా పూర్తి నోటిఫికేషన్ మరియు అధికారిక వెబ్సైట్ లింక్స్ కూడా క్రింద ఇవ్వబడినవి.
✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో గ్రామ సచివాలయం , పోలీసు ఉద్యోగాలు , గ్రూప్-2 మరియు నర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించిన ఆన్లైన్ కోచింగ్ కోసం మన యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి . కేవలము 499/- రూపాయలకే ఆన్లైన్ కోచింగ్
✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..
🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : తిరుమల తిరుపతి దేవస్థానం
🔥 పోస్టుల పేర్లు : AEE ( Civil ) , AE ( Civil ) , ATO ( Civil )
✅ మొత్తం పోస్టులు : 56
🔥 వయస్సు : 18 నుండి 42 సంవత్సరాల మధ్య వయసు కలిగిన వారు అప్లై చేయవచ్చు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సులో సడలింపు కలదు. అనగా ఎస్సీ , ఎస్టీ , బీసీ , ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు , దివ్యాంగులైన అభ్యర్థులకు పది సంవత్సరాలు నింపు కలదు.
🔥 అప్లై చేయు విధానం : ఆన్లైన్లో అప్లై చేయాలి
🔥 ప్రారంభ తేదీ : 27-10-2022
🔥 చివరి తేదీ : 23-11-2023
🔥 ఎంపిక విధానం : పరీక్ష ద్వారా
✅ డౌన్లోడ్ నోటిఫికేషన్ : ఇక్కడ క్లిక్ చేయండి
🔥 అధికారిక వెబ్సైట్ – ఇక్కడ క్లిక్ చేయండి
గమనిక : నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి తర్వాత అప్లై చేయండి . మరి కొన్ని నోటిఫికేషన్స్ సమచారం కోసం ” INB jobs info ” యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి . మా Telegram Group లో జాయిన్ అవ్వండి .
🔥 YouTube Channel – Click here