ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో మరో జిల్లాలో వైద్య, ఆరోగ్య శాఖలో వివిధ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది .
ఇటీవల ఆంధ్రప్రదేశ్ లో జిల్లాల వారీగా వైద్య , ఆరోగ్య శాఖలో ఉద్యోగాలు భర్తీ కోసం నోటిఫికేషన్స్ విడుదల చేస్తున్నారు.
🔥 జిల్లాల వారీగా ఉద్యోగాల నోటిఫికేషన్స్ – Click here
ఈ ఉద్యోగాల నోటిఫికేషన్ వివరాలు ఎప్పటికప్పుడు మన ” INB jobs info ” యూట్యూబ్ ఛానల్ లో తెలియజేస్తున్నాం..
కాబట్టి ఈ ఉద్యోగాల నోటిఫికేషన్ వివరాలు మీరు వీడియో రూపంలో కూడా కావాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
🔥 INB jobs info YouTube Channel – Click here
✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో గ్రామ సచివాలయం , పోలీసు ఉద్యోగాలు , గ్రూప్-2 మరియు నర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించిన ఆన్లైన్ కోచింగ్ కోసం మన యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి . కేవలము 499/- రూపాయలకే ఆన్లైన్ కోచింగ్
✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..
ప్రస్తుతం ఈ నోటిఫికేషన్ కర్నూలు జిల్లాలో విడుదల చేయడం జరిగింది. అర్హులైన నిరుద్యోగ అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేయాలి అంటే డైరెక్ట్ గా వాక్ ఇన్ ఇంటర్వ్యూకు హాజరు కావాలి.
🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : DMHO , కర్నూల్ జిల్లా
🔥 మొత్తం ఉద్యోగాలు : 32
స్టాఫ్ నర్స్ – 28
సపోర్టింగ్ స్టాఫ్ – 04
🔥 ఇవి ఎలాంటి ఉద్యోగాలు ( పర్మినెంట్ / కాంట్రాక్ట్ / ఔట్సౌర్సింగ్ ) : కాంట్రాక్ట్ మరియు ఔట్ సోర్సింగ్ జాబ్స్
🔥 పోస్టుల పేర్లు : స్టాఫ్ నర్స్, సపోర్టింగ్ స్టాఫ్
🔥 అర్హత : 10th ,GNM / B.Sc ( నర్సింగ్ )
🔥 జీతం :
స్టాఫ్ నర్స్ : 22,675/-
సపోర్టింగ్ స్టాఫ్ : 15,000/-
🔥 కనీస వయస్సు : 18 సంవత్సరాలు
🔥 గరిష్ట వయస్సు : 42 సంవత్సరాలు
🔥 ఇంటర్వ్యూ తేదీ : 26-10-2023
🔥 వయస్సు సడలింపు : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిబంధనలు ప్రకారం వయో సడలింపు ఉంటుంది.
అనగా ఎస్సీ , ఎస్టీ , బీసీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు , దివ్యాంగులైన అభ్యర్థులకు పది సంవత్సరాలు వయస్సులో సడలింపు కలదు.
🔥 ఎంపిక విధానం ఎలా ఉంటుంది : మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
🔥 పరీక్ష విధానం : పరీక్ష లేదు
🔥 అప్లికేషన్ విధానం : ఆఫ్లైన్
🔥 ఫీజు : ఓసి లేదా జనరల్ అభ్యర్థులకు 400/- రూపాయలు మిగతా అభ్యర్థులకు 200/- రూపాయలు
🔥 ఎలా అప్లై చెయాలి : క్రింద మీకోసం అధికారిక నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి లింక్ ఇవ్వడం జరిగింది. డౌన్లోడ్ చేసుకోని పూర్తి నోటిఫికేషన్ చదివి అప్లికేషన్ నింపి అప్లై చేయాలి . అధికారిక వెబ్సైట్ లింక్ కూడా క్రింద ఇవ్వడం జరిగింది కాబట్టి పూర్తి వివరాలు చూసి అప్లై చేయండి.
అర్హులైన అభ్యర్థులు అవసరమైన అన్ని సర్టిఫికెట్ల ఫోటో కాపీలను అప్లికేషన్ కు జతపరిచి వాక్ ఇన్ ఇంటర్వ్యూకు హాజరు కావాలి
🔥 ఇంటర్వ్యూ జరిగే చిరునామా : DMHO , కర్నూలు జిల్లా
✅ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయండి : ఇక్కడ క్లిక్ చేయండి
✅ అధికారిక వెబ్సైట్ : ఇక్కడ క్లిక్ చేయండి