ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో మరో నోటిఫికేషన్ విడుదల అయ్యింది.
ఈ నోటిఫికేషన్ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మత్యశాఖలో సాగర్ మిత్ర పోస్ట్లు భర్తీ కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తులు కోరుతున్నారు.
నోటిఫికేషన్ కి సంబంధించిన మరికొన్ని పూర్తి వివరాలు క్రింద ఇవ్వబడినవి . అంతేకాకుండా పూర్తి నోటిఫికేషన్ మరియు అధికారిక వెబ్సైట్ లింక్స్ కూడా క్రింద ఇవ్వబడినవి.
ఈ పోస్టులకు అర్హులైన ఆంధ్రప్రదేశ్ లోని అన్ని జిల్లాల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ప్రస్తుతం భర్తీ చేస్తున్న పోస్టులో 80 శాతం పోస్టులు లోకల్ అభ్యర్థులకు 20 శాతం పోస్టులు నాన్ లోకల్ అభ్యర్థులకు కేటాయించడం జరిగింది.
✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో గ్రామ సచివాలయం , పోలీసు ఉద్యోగాలు , గ్రూప్-2 మరియు నర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించిన ఆన్లైన్ కోచింగ్ కోసం మన యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి . కేవలము 499/- రూపాయలకే ఆన్లైన్ కోచింగ్
✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..
మత్య్సశాఖ, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నందు ప్రధానమంత్రి మత్య్స సంపద యోజన పధకం (PMMSY) క్రింద తాత్కాలిక ప్రాతిపదికన కాంట్రాక్టు పద్ధతి పై, రోస్టర్ ప్రాతిపదికన, మెరిట్ మరియు ఇంటర్వ్యూ ద్వారా (30 మంది) “సాగర మిత్ర” ల నియామకం కొరకు బి.ఎస్.సి ఫిషరీస్ సైన్స్/మెరైస్ బయాలజీ/ జువాలజి డిగ్రీ విద్యార్హత కలిగిన అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరబడుచున్నవి. జీతము నెలకు పనితీరు ప్రోత్సాహకం రూపములో రూ. 15,000/-లు చొప్పున పనితీరు ఆధారంగా ఇచ్చుటకు అవకాశము కలదు. నిర్ణీతదరఖాస్తు ఫారం మరియు వివరములకు మత్య్సశాఖ సంయుక్త సంచాలకులు నెల్లూరు వారి కార్యాలయం పని వేళల్లోగాని లేదా నెల్లూరు జిల్లా అధికారిక వెబ్ సైట్ నుండి గాని పొందవచ్చును. దరఖాస్తులు
స్వయముగా గాని, రిజిస్టర్ పోస్ట్ ద్వారా గాని దాఖలు చేయడానికి చివరి తేది.28.10.2023
సాయంత్రం 5.00 గంటల వరకు స్వీకరించబడును. తదుపరి వచ్చిన దరఖాస్తులు స్వీకరించబడవు.
🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : మత్స్య శాఖ , నెల్లూరు జిల్లా
🔥 పోస్టుల పేరు : సాగర మిత్ర
✅ మొత్తం పోస్టులు : 30
🔥 అర్హత : బిఎస్సి ఫిషరీస్ సైన్స్ లేదా మెరైన్ బయాలజీ లేదా జువాలజీ లో డిగ్రీ అర్హతలు కలిగిన వారు అర్హులు
🔥 వయస్సు : 18 నుండి 35 సంవత్సరాల మధ్య వయసు కలిగిన వారు అప్లై చేయవచ్చు
🔥 అప్లై చేయు విధానం : అప్లికేషన్ రిజిస్టర్ పోస్ట్ లేదా అభ్యర్థి స్వయంగా వెళ్లి అందజేయవచ్చు
🔥 చివరి తేదీ : 28-10-2023
🔥 అప్లికేషన్ పంపవలసిన చిరునామా:
మత్స్య శాఖ సంచారకులు , నెల్లూరు జిల్లా
✅ డౌన్లోడ్ నోటిఫికేషన్ : ఇక్కడ క్లిక్ చేయండి
🔥 అధికారిక వెబ్సైట్ – ఇక్కడ క్లిక్ చేయండి
గమనిక : నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి తర్వాత అప్లై చేయండి . మరి కొన్ని నోటిఫికేషన్స్ సమచారం కోసం ” INB jobs info ” యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి . మా Telegram Group లో జాయిన్ అవ్వండి .
🔥 YouTube Channel – Click here