TGSRTC Conductor Jobs Recruitment 2025 : తెలంగాణ రోడ్డు రవాణా సంస్థలో కండక్టర్ ఉద్యోగాలు భర్తీకి అర్హత ఉన్నవారి నుంచి దరఖాస్తులు కోరుతూ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదలైంది. నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత ఉండేవారు త్వరగా అప్లై చేయండి.
Table of Contents :
నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ :
ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం ఆర్టీసీ రీజియన్ నుండి విడుదల చేయడం జరిగింది.
భర్తీ చేస్తున్న ఉద్యోగాలు :
తాజాగా విడుదల చేయబడిన ఈ నోటిఫికేషన్ ద్వారా తెలంగాణ రోడ్డు రవాణా సంస్థలో కండక్టర్ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.
మొత్తం ఖాళీల సంఖ్య :
ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 63 పోస్టులు భర్తీ చేస్తున్నారు.
అర్హతలు :
- కండక్టర్ ఉద్యోగాలకు పదో తరగతి పాస్ అయిన వారు అర్హులు
- అప్లై చేసే అభ్యర్థులు పురుష అభ్యర్థులు అయితే 153 cm ఎత్తు ఉండాలి. మహిళలు అయితే 147 cm ఎత్తు ఉండాలి .
వయస్సు వివరాలు :
ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి 21 నుండి 35 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవారు అర్హులు.
అవసరమైన డాక్యుమెంట్స్ :
తెలంగాణ రోడ్డు రవాణా సంస్థలో భర్తీ చేస్తున్న కండక్టర్ ఉద్యోగాలకు అప్లై చేసే అభ్యర్థులు తప్పనిసరిగా అప్లికేషన్ నింపి అప్లికేషన్ కు పదో తరగతి సర్టిఫికెట్స్ మార్క్స్ మెమో, ఆధార్ కార్డు, పాన్ కార్డు, బ్యాంక్ పాస్ బుక్, పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు మరియు మెడికల్ సర్టిఫికెట్ వంటివి జతపరిచి అప్లై చేయాలి.
జీతము వివరాలు :
ఈ ఉద్యోగాలకు అప్లై చేసే అభ్యర్థులు 17,969/- జీతం చెల్లిస్తారు..
అప్లికేషన్ ఫీజు వివరాలు :
భ ప్రస్తుతం భర్తీ చేస్తున్న కండక్టర్ పోస్టులకు అప్లై చేయడానికి ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదు..
✅ Download Notification – Click here
