నెలకు 60,000 జీతము | Latest Work from home jobs in Telugu | Turito Work from home Jobs | Turito Tutor Recruitment 2024
ప్రముఖ ఆన్లైన్ ఎడ్యుకేషన్ ఫ్లాట్ ఫామ్ సంస్థ అయిన Turito నుండి ట్యూటర్ పోస్టులకు రిక్రూట్మెంట్ జరుగుతుంది. ఈ పోస్టులకు ఎంపికైన వారికి ఈ సంస్థ వారు ట్రైనింగ్ కూడా ఇస్తారు. మీరు మీ ఇంటి దగ్గరే ఉంటూ మీకు నచ్చిన సమయంలో పనిచేస్తూ మంచి జీతంతో ఉద్యోగం చేయాలి అనుకుంటే తప్పనిసరిగా ఈ పోస్టులకు అప్లై చేయండి. ఈ ఆర్టికల్ చదివి ఈ ఉద్యోగాలకు సంబంధించిన ముఖ్యమైన సమాచారం మీరు తెలుసుకోవచ్చు.. పూర్తి సమాచారం తెలుసుకున్నాక…