తెలంగాణ లో పదో తరగతి అర్హతతో ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు భర్తీ | Telangana Outsourcing Jobs Recruitment 2024 | TG Outsourcing Notification 2024
తెలంగాణ రాష్ట్రంలో ఔట్ సోర్సింగ్ విధానంలో ఉద్యోగాలు భర్తీకి దరఖాస్తులు కోరుతూ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 52 పోస్టులు భర్తీ చేస్తున్నారు. ల్యాబ్ అటెండెంట్, స్టోర్ కీపర్ / డేటా ఎంట్రీ ఆపరేటర్ / స్టెనో / టైపిస్ట్ / రికార్డ్ క్లర్క్ / రికార్డ్ అసిస్టెంట్, రేడియో గ్రాఫిక్ టెక్నీషియన్ , అనస్థీషియా టెక్నీషియన్ , ధోబి / ప్యాకర్స్, ఎలక్ట్రీషియన్ , ప్లంబర్ , డ్రైవర్, ధియేటర్…