
రైల్వేలో 1003 పోస్టులకు మరో కొత్త నోటిఫికేషన్ విడుదల | Railway New Recruitment 2025 | SECR Notification 2025
సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే (SECR) , రాయ్ పూర్ డివిజన్ వేగన్ రిపేర్ షాప్ నుండి 1003 ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న అప్రెంటిస్ పోస్టులకు అర్హత ఉన్న అభ్యర్థులు అందరూ అప్లై చేసుకోవచ్చు. ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ వివరాలు అన్ని పూర్తిగా తెలుసుకొని అర్హత ఉన్న వారు అప్లై చేయండి. 📌 Join Our What’s App Channel 📌 Join Our…