రైల్వేలో ఉద్యోగాలు భర్తీకి మరొక బంపర్ నోటిఫికేషన్ విడుదల | RRB Isolated Categories Notification 2024 | RRB Notification 2025
భారత ప్రభుత్వం , మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ పరిధిలో గల వివిధ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డుల నుండి మినిస్టీరియల్ & ఐసోలేటెడ్ కేటగిరీ లలో వివిధ ఉద్యోగాల భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 1036 ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఇందులో భాగంగా పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీచర్లు , సైంటిఫిక్ సూపర్వైజర్, ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లు , చీఫ్ లా అసిస్టెంట్ , పబ్లిక్ ప్రాసిక్యూటర్, ఫిజికల్ ట్రైనింగ్…