ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో 295 ఖాళీలు భర్తీ | APSRTC Notification 2024 | APSRTC Latest Notification
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్ ట్రాన్స్ పోర్ట్ కార్పొరేషన్ (APSRTC) సంస్థ నుండి ఐటిఐ పూర్తి చేసిన అభ్యర్థులకు అప్రెంటిస్ షిప్ కల్పించేందుకు గాను నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. మొత్తం 295 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు కర్నూల్, నంద్యాల, అనంతపూర్, శ్రీ సత్యసాయి, కడప , అన్నమయ్య జిల్లాల నందు వున్న ఐటిఐ కాలేజీ ల నుండి ఉత్తీర్ణత సాధించిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన పూర్తి…