
భారత దేశంలో ఉన్న పెద్ద ఓడరేవుల్లో ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానం | Indian Ports Association Notification 2025 | Latest Government jobs Notifications
ఇండియన్ పోర్ట్స్ అసోసియేషన్ నుండి వివిధ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా భారతదేశంలో ఉన్న మేజర్ పోర్టుల్లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) , జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఎలక్ట్రికల్) ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హత గల నిరుద్యోగులు నుండి దరఖాస్తులు కోరుతున్నారు. ఈ ఉద్యోగాలకు అర్హత ఉన్న అభ్యర్థులు జనవరి 19వ తేది నుండి ఫిబ్రవరి 10వ తేది లోపు అప్లై చేయాలి. ఈ ఉద్యోగాలకు…