
హోమ్ మంత్రిత్వ శాఖలో ఇన్స్పెక్టర్, సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానం | NCB Inspector Jobs Recruitment 2025
భారత ప్రభుత్వం , మినిస్ట్రీ ఆఫ్ హోం అఫైర్స్ పరిధిలోని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB) సంస్ధ నుండి ఇన్స్పెక్టర్ , సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాల భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 94 ఇన్స్పెక్టర్ ఉద్యోగాలను మరియు 29 సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించి విద్యార్హతలు , దరఖాస్తు విధానం , ఎంపిక విధానం మొదలగు అన్ని అంశాలు కొరకు ఈ ఆర్టికల్ ను…