Headlines

ఆంధ్రప్రదేశ్ లో సామాజిక కార్యకర్త ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల | AP Social Worker Recruitment 2024 | Latest jobs Notifications in Andhrapradesh

ఆంధ్రప్రదేశ్ లో కాంట్రాక్టు ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల :  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్త్రీ మరియు శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారి వారి కార్యాలయం నుండి సోషల్ వర్కర్ అనే ఉద్యోగాలు భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేశారు.. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులకు ఎంపికైన వారికి 18,536/- రూపాయలు జీతం ఇస్తారు . ఎటువంటి పరీక్ష లేకుండా ఈ ఉద్యోగాలకు ఎంపిక చేయడం జరుగుతుంది. నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఈ…

Read More

అమరావతి అభివృద్ధి సంస్థలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | Amaravati Development Corporation Limited Recruitment 2024 | ADCL Recruitment 2024

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతిని అభివృద్ధి చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంస్థ అయిన అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ADCL) నుండి వివిధ రకాల ఉద్యోగాలకు దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ ఉద్యోగాలను ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేయుటకు అర్హత కలిగిన వారి నుంచి దరఖాస్తులు కోరుతున్నారు. ఈ ఉద్యోగాలకు అర్హులైన వారు తమ రెజ్యూమ్ లేదా CV ను మెయిల్ ద్వారా ఆగస్టు 14వ తేదీ…

Read More

AP లో 300 పోస్టులకు ఎంపికలు | AP Directorate of Employment and Training Job Mela | Latest jobs in Andhrapradesh 

వెంటనే ఉద్యోగం కావాలనుకునే వారికి మంచి అవకాశం : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నారు.. 10th , ఇంటర్, డిగ్రీ అర్హత గల నిరుద్యోగులు ఈ జాబ్ మేళాకు హాజరు అయ్యి ఎంపిక కావచ్చు. ఈ జాబ్ మేళా ద్వారా 300 ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. ఎంపికైన వారికి నెలకు 19,000/- జీతము ఇస్తారు.  ఈ జాబ్ మేళా నోటిఫికేషన్ డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయిమెంట్ అండ్ ట్రైనింగ్ నుండి విడుదల చేశారు. ఈ…

Read More

AP వ్యవసాయ శాఖలో ఉద్యోగాలకు కొత్త నోటిఫికేషన్ విడుదల | AP Agriculture Department Recruitment 2024 | Latest jobs in Andhrapradesh

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా జూనియర్ రీసెర్చ్ ఫెలో అనే ఉద్యోగాల భర్తీకి అర్హత గల వారి నుండి దరఖాస్తులు కోరుతున్నారు. ఈ ఉద్యోగాలకు అర్హత గలవారు స్వయంగా ఇంటర్వూకు హాజరయ్యి ఎంపిక కావచ్చు. ఈ రిక్రూట్మెంట్ కు సంబంధించిన ముఖ్యమైన వివరాలన్నీ తెలుసుకొని మీకు అర్హత ఉంటే స్వయంగా ఇంటర్వ్యూ కు హాజరవ్వండి. ✅ ఫ్రెండ్స్ మీ వాట్సాప్ / టెలిగ్రామ్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు…

Read More

ఆంధ్రప్రదేశ్ లో వ్యవసాయ శాఖలో 35,000l- జీతంతో ఉద్యోగం ఇస్తున్నారు | Agriculture Department Recruitment 2024 | Latest Jobs Recruitment in Telugu 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వ్యవసాయ శాఖకు సంబంధించిన రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసారు. ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ కు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి… ఈ నోటిఫికేషన్ ఆచార్య ఎన్జీరంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ కి చెందిన తిరుపతి లో ఉన్న రీజినల్ అగ్రికల్చరల్ రీసెర్చ్ స్టేషన్ నుండి DBT Project లో సీనియర్ రీసెర్చ్ ఫెలో అనే ఉద్యోగాలకు దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఈ పోస్టులకు అర్హత వారు స్వయంగా…

Read More

వ్యవసాయ శాఖలో ఫీల్డ్ ఇన్వెస్టిగేటెర్ ,రీసెర్చ్ అసిస్టెంట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | ICAR – CRIDA Recruitment 2024 | Latest jobs Alerts 

సెంట్రల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ ఫర్ డ్రైలాండ్ అగ్రికల్చర్ నుండి “Assessment of Gender Inclusiveness in Rainfed Agriculture” అనే ప్రాజెక్ట్ లో ఉద్యోగాలు భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది.  ఈ నోటిఫికేషన్ ద్వారా రీసెర్చ్ అసిస్టెంట్ మరియు ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్ అనే ఉద్యోగాలకు అర్హత కలిగిన వారి నుంచి దరఖాస్తులు కోరుతున్నారు. ఈ ఉద్యోగాలకు అర్హత గల వారు స్వయంగా ఇంటర్వ్యూకు హాజరు కావాలి. ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి ముఖ్యమైన సమాచారం ఈ…

Read More

మన రాష్ట్రంలో ప్రభుత్వ యునివర్సిటీలో నాన్ టీచింగ్ ఉద్యోగాలు | MANUU Non Teaching Staff Recruitment 2024 | Latest Government Jobs Recruitment 2024

ప్రభుత్వ యూనివర్సిటీలో నాన్ టీచింగ్ స్టాఫ్ ఉద్యోగాలు భర్తీ : హైదరాబాద్ లో గచ్చిబౌలిలో ఉన్న ప్రభుత్వ మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీలో నాన్ టీచింగ్ ఖాళీలు భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 28 ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.  ఈ ఉద్యోగాలకు టెన్త్, ఇంటర్, డిగ్రీ, BE / B.Tech, PG వంటి విద్యార్హతలు కలిగిన వారు అప్లై చేయవచ్చు.. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులకు…

Read More

AP లో 5000 ఉద్యోగాలు భర్తీ | ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు ఐదువేల ఉద్యోగాలు | AP Mega Job Mela in August | Latest Job Mela in Andhrapradesh

ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ : ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు వివిధ ప్రముఖ సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. ఈ జాబ్ మేళా ద్వారా ఆరు ప్రముఖ సంస్థల్లో 5,000 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.  అర్హత కలిగిన వారు స్వయంగా ఇంటర్వ్యూకి హాజరయ్యి ఈ ఉద్యోగాలకు ఎంపిక కావచ్చు. పదో తరగతి, ఇంటర్మీడియట్, ఐటిఐ, డిప్లొమా, డిగ్రీ మరియు ఇతర అర్హతలు కలిగిన వారు ఈ జాబ్ మేళాలో…

Read More

డిగ్రీ పాస్ అయిన వారికి ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తారు | HCLTech Graduate Trainee Hiring For Freshers | Latest Jobs in Telugu 

ప్రముఖ టెక్ సంస్థ అయిన HCLTech నుండి Graduate Trainee అనే పోస్టులకు దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. ఏదైనా డిగ్రీ అర్హత కలిగి , ఎటువంటి అనుభవం లేని వారు కూడా ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అర్హులు అవుతారు. ఈ ఉద్యోగాలకు ఉండవలసిన అర్హతలు, ఎంపిక విధానం, జీతము మరియు ముఖ్యమైన వివరాలు ఈ ఆర్టికల్ చదివి అర్హత ఉంటే అప్లై చేయండి. ✅ ఫ్రెండ్స్ మీ WhatsApp / Telegram కి వివిధ…

Read More

ప్రభుత్వ సంస్థలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | Latest Government Jobs Recruitment 2024 | TIFR Recruitment 2024 

భారత అణు శక్తి డిపార్ట్మెంట్ కు చెందిన టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ నుండి వివిధ రకాల ఉద్యోగాలకి దరఖాస్తుల కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది.  ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు భారతీయ పౌరులు అందరూ అప్లై చేయవచ్చు. ప్రస్తుతం విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా సైంటిఫిక్ ఆఫీసర్, జూనియర్ ఇంజనీర్, క్లర్క్, ప్రాజెక్టు లేబరేటరీ అసిస్టెంట్ అనే ఉద్యోగాలకు అర్హత గల వారి నుండి ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు కోరుతున్నారు. ఈ…

Read More