
ఏప్రిల్ 22న AP టెన్త్ ఫలితాలు విడుదల | AP SSC Results 2025 | AP 10th Results Date 2025
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో పదవ తరగతి ఫలితాలు కోసం వెయిట్ చేస్తున్నారా? అయితే మరి కొద్ది రోజుల్లోనే పలితాలు విడుదల కి అన్ని ఏర్పాటు రెడీ అవుతున్నాయి. ఏప్రిల్ 22వ తేదీన టెన్త్ ఫలితాలు విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పదవ తరగతి పరీక్ష ప్రశ్న పత్రాలు ముల్యాంకనం ప్రారంభం :
పదవ తరగతి పరీక్షల ఫలితాలు విడుదల :
ఫలితాలు చెక్ చేసుకొనే విధానం : పలితాలు విడుదల కానే ఆటోమేటిక్ గా…