ఆంధ్ర ప్రదేశ్ లో కాంట్రాక్ట్ మరియు ఔట్సోర్సింగ్ ఉద్యోగాలు భర్తీ | AP Outsourcing Jobs Recruitment 2026 | Apply Now
AP Outsourcing Jobs Latest Notification : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ పద్ధతిలో వివిధ రకాల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హత ఉన్న అభ్యర్థులు నుండి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది.. ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత ఉండేవారు తమ దరఖాస్తులను డిసెంబర్ 26వ తేదీ నుంచి జనవరి 9వ తేదీలోపు అప్లై చేయాలి.. ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ వివరాలు క్రింది విధంగా ఉన్నాయి.. ✅ పదో తరగతి…
