జిల్లా కలెక్టర్ జారీ చేసిన ఉద్యోగాల నోటిఫికేషన్ – జీతము : 35,000/- | AP Contract Basis Jobs Recruitment 2025 | Latest jobs in Andhra Pradesh
AP లో కాంట్రాక్టు విధానంలో సోషల్ కౌన్సిలర్ అనే పోస్టు భర్తీ చేసేందుకు అర్హత ఉన్న అభ్యర్థులు నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖకు చెందిన జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారిని వారి కార్యాలయంకు చెందిన గృహహింస విభాగంలో పనిచేసేందుకు అర్హత ఉన్న వారి నుంచి దరఖాస్తులు కోరుతూ జిల్లా కలెక్టర్ గారు ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జారీ చేశారు.. ప్రస్తుతం…
