APPSC గ్రూప్-2 మెయిన్స్ కటాఫ్ మార్కులు ఇవే | APPSC Group 2 Mains Cut-Off | AP Group 2 Mains Cut Off Marks | APPSC Group 2 Mains cut off marks

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆదివారం గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షలను ఏపీపీఎస్సీ ప్రశాంతంగా నిర్వహించింది. రిజర్వేషన్ రోస్టర్ పాయింట్ల తప్పులను సరి చేసి గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష నిర్వహించాలి అని అభ్యర్థులు ఏపీపీఎస్సీ మరియు ప్రభుత్వానికి విజ్ఞప్తులు పెట్టుకున్నప్పటికి రాష్ట్రంలో MLC ఎన్నికల కోడ్ అమలులో ఉన్న కారణంగా అభ్యర్థులుకు ప్రయోజనం చేకూర్చే విధంగా నిర్ణయాలు తీసుకోలేమని ప్రకటించి ముందు చెప్పిన షెడ్యూల్ ప్రకారమే ఏపీపీఎస్సీ పరీక్షలు నిర్వహించింది. గ్రూప్-2 మెయిన్స్ పరీక్షకు మొత్తం 92,250 మంది…

Read More

తెలంగాణలో తొలిసారి భారీగా 14,236 ఉద్యోగాలు భర్తీ | Telangana Jobs Recruitment 2025 | Latest Government Jobs

తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగులకు భారీ శుభవార్త. మరి కొద్ది రోజుల్లో తెలంగాణలో అన్ని జిల్లాల్లో కలిపి మొత్తం 14,236 అంగన్వాడి ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేయబోతున్నారు. ఈ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అనుమతి ఇస్తూ సంబంధిత ఫైలు పై మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క సంతకం కూడా చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే ఈ ఉద్యోగాల భర్తీకి జిల్లాల వారీగా నోటిఫికేషన్స్ విడుదల చేస్తారు. భర్తీ చేసే…

Read More

AP లో 300 పోస్టులకు ఉద్యోగ ప్రకటన చేసిన ఐటీడీఏ పీవో | AP Latest jobs Notifications | Jobs in Andhrapradesh 

ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఫిబ్రవరి 25వ తేదిన జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. 10th, ఇంటర్, డిగ్రీ విద్యార్హతలు ఉన్న 300 మందికి ఉద్యోగాలు ఇస్తారు. తాజాగా జాబ్ మేళా వివరాలు తెలుసుకొని అర్హత ఉన్న వారు స్వయంగా జాబ్ మేళాకు హాజరు కావచ్చు. ✅ ఇలాంటి ఉద్యోగాలు సమాచారం మీ మొబైల్ కి రావాలంటే క్రింది ఇచ్చిన గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి. 📌 Join Our What’s App Channel  📌 Join…

Read More

ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ ‘ కీ ‘ వచ్చేసింది | APPSC Group 2 Mains Key Released | Download APPSC Group 2 Mains Paper 1, Paper 2 PDFs 2025

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష ఆదివారం ప్రశాంతంగా నిర్వహించారు. గ్రూప్-2 మెయిన్స్ పరీక్షకు 92,250 మంది అర్హత పొందగా వారిలో 86,459 మంది అభ్యర్థులు హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకున్నారు. ఆదివారం నిర్వహించిన మెయిన్స్ పరీక్షకు 92 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు.  ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అధికారిక వెబ్సైట్లో ఆదివారం నిర్వహించిన మెయిన్స్ పరీక్షకు సంబంధించిన పేపర్ ‘ కి ‘ కూడా విడుదల చేసింది. అభ్యర్థులు ఈ కీ పై ఏమైనా…

Read More

మచిలీపట్నం లో ఉన్న BEL లో పోస్టులకు నోటిఫికేషన్ విడుదల | BEL Recruitment 2025 | Latest Jobs in Andhrapradesh 

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ , మచిలీపట్నం నుండి అప్రెంటిషిప్ ట్రైనింగ్ నోటిఫికేషన్ విడుదల అయ్యింది. గ్రాడ్యుయేట్ అప్రెంటిసెస్, గ్రాడ్యుయేట్ అప్రెంటిసెస్ (జనరల్) , డిప్లొమా అప్రెంటిసెస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ▶️ AP హైకోర్టులో ఉద్యోగాలు – Click here  ✅ ప్రతీ రోజూ ప్రభుత్వ ఉద్యోగాల వివరాలు మీ మొబైల్ కు రావాలి అంటే మా Telegram / Whatsapp గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి. 📌 Join Our What’s App Channel …

Read More

ఇండియన్ బ్యాంక్ లో కాంట్రాక్టు పద్ధతిలో ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానం | Indian Bank Office Assistant Jobs Recruitment 2025

ఇండియన్ బ్యాంక్ ట్రస్ట్ ఫర్ రూరల్ డెవలప్మెంట్ ద్వారా నడపబడుతున్న ఇండియన్ బ్యాంక్ రూరల్ సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ నుండి కాంట్రాక్టు పద్ధతిలో ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలకు దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. తాజా ఉద్యోగాల నోటిఫికేషన్ వివరాలు పూర్తిగా తెలుసుకొని అర్హత ఉన్న వారు అప్లై చేయండి. 🏹 10+2 అర్హతతో గుమస్తా ఉద్యోగాలు – Click here  ✅ ఇలాంటి ఉద్యోగాల సమాచారం ప్రతిరోజు మీ మొబైల్ కు రావాలి అంటే మా…

Read More

ఏపీపీఎస్సీ గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష లేదు | APPSC Group 2 Mains Latest News Today | AP Group 2 Mains Latest News 

ఆంధ్రప్రదేశ్ గ్రూప్ -2 మెయిన్స్ పరీక్ష షెడ్యూల్ ప్రకారమే నిర్వహిస్తామని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ స్పష్టం చేసింది.  గ్రూప్ 2 నోటిఫికేషన్ లో ఉన్న రోస్టర్ తప్పులను సరిచేసి మెయిన్స్ పరీక్ష నిర్వహించాలని అభ్యర్థులు గత కొన్ని రోజులుగా ఏపీపీఎస్సీకి మరియు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ వచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోని అభ్యర్థులు తమ నిరసన శాంతియుతంగా తెలిపారు. అయితే ఏపీపీఎస్సీ మొదటి నుంచి చెప్తున్నట్టుగానే షెడ్యూల్ ప్రకారమే గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష నిర్వహించడానికి సిద్ధమైంది. …

Read More

ప్రభుత్వ విద్యుత్ సంస్థలో ట్రైనీ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు భర్తీ | NEEPCO Executive Trainee Jobs Recruitment 2025 | Latest Government Jobs Recruitment 2025

నార్త్ ఈస్టర్న్ ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (NEEPCO) నుండి 24 పోస్టులుతో నోటిఫికేషన్  విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత ఉన్న అభ్యర్థులు తమ దరఖాస్తులను ఫిబ్రవరి 21వ తేదీ నుండి మార్చి 13వ తేదిలోపు అప్లై చేయాలి. NEEPCO తాజాగా విడుదల చేసిన నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత ఉండేవారు తమ దరఖాస్తులను ఆన్లైన్ విధానంలో సబ్మిట్ చేయవచ్చు. ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ యొక్క ముఖ్యమైన వివరాలు…

Read More

ప్రభుత్వ స్కూల్ లో గుమాస్తా ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానం | Latest LDC Jobs Recruitment 2025 | Latest Government Jobs Recruitment 2025

హైదారాబాద్ లో ఉన్న అటామిక్ ఎనర్జీ సెంట్రల్ స్కూల్స్ నుండి లోయర్ డివిజన్ క్లర్కు ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హత ఉన్నవారి నుండి దరఖాస్తుల కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత ఉండే వారి తమ దరఖాస్తులను పోస్ట్ ద్వారా పంపించాలి.  10+2 విద్యార్హత ఉన్నవారు ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఈ ఉద్యోగాలను కాంట్రాక్టు పద్ధతిలో 2025-2026 విద్యా సంవత్సరం కొరకు భర్తీ చేస్తున్నారు. రాత పరీక్ష లేకుండా…

Read More

తెలుగు రాష్ట్రాల్లో ఇన్స్యూరెన్స్ కంపెనీలో పోస్టులకు నోటిఫికేషన్ విడుదల | UIIC Recruitment 2025 | Latest Bank Jobs Notifications

తెలుగు రాష్ట్రాల్లో బ్యాంక్ అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తులు కోరుతూ మరొక కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా 105 అప్రెంటిస్ పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఏదైనా డిగ్రీ అర్హత ఉన్నవారు ఈ అప్రెంటిస్ పోస్టులకు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఆన్లైన్ విధానంలో ఫిబ్రవరి 17వ తేదీ నుండి మార్చ్ 10వ తేదీన అప్లై చేయాలి. యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ నుండి ఈ అప్రెంటిస్ నోటిఫికేషన్ విడుదలైంది. తమిళనాడు, పాండిచ్చేరి, కర్ణాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో…

Read More