10th, ITI, Diploma, డిగ్రీ అర్హతలతో BEL లో ఉద్యోగాలు | BEL Hyderabad Recruitment 2025 | Latest Government Jobs Alerts
భారత ప్రభుత్వం మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ పరిధిలోని నవరత్న కంపెనీ, ప్రతిష్టాత్మకమైన ఎలక్ట్రానిక్స్ కంపెనీ అయినటువంటి భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ సంస్థ నుండి వివిధ ఉద్యోగాల భర్తీ నిమిత్తం నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఎంపిక అయిన వారు ఎలక్ట్రానిక్స్ వార్ఫేర్ నావల్ సిస్టమ్స్, ఎలక్ట్రానిక్స్ వార్ఫేర్ లాండ్ సిస్టమ్స్ హైదరాబాద్ నందు పని చేయవలసి వుంటుంది. ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన పూర్తి వివరాలు కోసం ఈ ఆర్టికల్ మొత్తం చదవండి. 🔥…
