తల్లికి వందనం పథకం డబ్బులు రావాలంటే ఇలా తప్పనిసరిగా చేయాలి | AP Thalliki Vandhanam Scheme Latest Update | How to Apply Thalliki Vandhanam Scheme

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలు అమలులో భాగంగా తల్లికి వందనం పథకాన్ని ఈ నెలలోనే అమలు చేయనుంది. 1వ తరగతి నుండి 12వ తరగతి వరకు చదువుకునే విద్యార్థుల తల్లుల అకౌంట్లో ప్రతి సంవత్సరం 15,000/- చొప్పున ప్రభుత్వం జమ చేస్తుంది. ఎంతమంది పిల్లలు ఉంటే అంత మందికి ఒక్కొక్కరికి 15,000/- చొప్పున విద్యార్థి తల్లి అకౌంట్లో ప్రభుత్వం జమ చేస్తుంది. రాష్ట్రంలో పాఠశాలలు ప్రారంభం అయ్యే లోపు అనగా జూన్ 15వ…

Read More

రేషన్ తీసుకోకపోతే నగదు బదిలీ చేస్తాం – పౌరసరఫరాల శాఖ మంత్రి వెల్లడి | AP Ration Supply Latest News Today

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేషన్ పంపిణీ శరవేగంగా కొనసాగుతుంది. గతంలో ఎండీయూ వాహనాలు ద్వారా పంపిణీ చేసేటప్పుడు కంటే  ఇప్పుడు రేషన్ దుకాణాల్లో పంపిణీ చేయడం తో పోల్చినప్పుడు రేషన్ దుకాణాల్లో పంపిణీ చాలా ఎక్కువగా ఉంది.  అలానే రేషన్ పంపిణీ ప్రక్రియ గురించి మరియు రేషన్ తీసుకోకపోతే నగదు బదిలీ నిమిత్తం పౌర సరఫరాల శాఖామంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్ గారు కీలక వాఖ్యలు చేయడం జరిగింది.  పై సమాచారానికి సంబంధించి పూర్తి అంశాల కొరకు ఈ…

Read More
JEE Advanced Results Direct Link

JEE Advanced Results 2025 Relesed | How to Check JEE Advanced Results | JEE Advanced Councelling Dates

దేశంలో విద్యార్థులు ఆత్రుతగా ఎదురుచూస్తున్న JEE అడ్వాన్స్డ్ ఫలితాలను అనుకున్న సమయం కంటే ముందుగానే కాన్పూర్ ఐఐటి విడుదల చేసింది. JEE Advanced పరీక్షలు ఎంతమంది రాశారు ? దేశవ్యాప్తంగా దాదాపుగా రెండున్నర లక్షల మంది విద్యార్థులు JEE Advanced పరీక్షలు రాయడం జరిగింది. JEE Advanced Councelling Dates : జేఈఈ అడ్వాన్స్డ్ కౌన్సిలింగ్ రేపటి నుంచి అనగా జూన్ 3వ తేదీ నుండి ప్రారంభం అవుతాయి. ఎన్ని విడతల్లో సీట్లు కేటాయిస్తారు ? ఈ…

Read More
బి.ఎస్సీ నర్సింగ్ (AP Bsc Nursing Entrace Test

ఇంటర్ తర్వాత ఈ కోర్సు చేస్తే పుష్కలమైన ఉద్యోగాలు – బి.ఎస్సీ నర్సింగ్ | AP Bsc Nursing Entrace Test | NTR University B. Sc Nursing Admissions

ప్రస్తుత రోజులలో నర్సింగ్ రంగంలో ఉద్యోగ అవకాశాలు అధికంగా ఉన్నాయి. ఇందుకు గాను నర్సింగ్ విద్య పై విద్యార్థులు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే ఈ వచ్చే విద్యా సంవత్సరం నుండి బి.ఎస్సీ నర్సింగ్ లో ప్రవేశాల కొరకు ప్రత్యేక పరీక్ష నిర్వహించేందుకు గాను నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇందులో భాగంగా డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ , ఆంధ్ర ప్రదేశ్ వారి నుండి APNCET – 2025 నోటిఫికేషన్ విడుదల చేసింది. నాలుగు సంవత్సరాల…

Read More

AP Police Constable Mains Exam Answer Key | Download AP Police Constable Mains Question Paper and Answer Key

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 6,100 పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపిక ప్రక్రియలో భాగంగా ఈరోజు అనగా జూన్ 1వ తేదీ నాడు ప్రిలిమ్స్ మరియు ఈవెంట్స్ పాస్ అయిన వారికి మెయిన్స్ పరీక్షను నిర్వహించడం జరిగింది. మొత్తం 97.52% మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా 38,555 అభ్యర్థులకు గాను 37,600 మంది అభ్యర్థులు ఈ పరీక్షను రాయడం జరిగింది. 955 అభ్యర్థులు పరీక్షకు గైర్హాజరయ్యారు. 2022 సంవత్సరంలో నవంబర్ 28వ తేదిన ఈ నోటిఫికేషన్ విడుదలైనప్పటికీ వివిధ…

Read More
AP Digital Lakshmi Scheme Details - ఆంధ్ర ప్రదేశ్ డిజిటల్ లక్ష్మీ పథకం వివరాలు

రాష్ట్రంలో పదివేల మందిని డిజిటల్ లక్ష్మిలు గా నియమించనున్న ప్రభుత్వం | AP Digital Lakshmi Scheme Details | How to apply AP Digital Lakshmi Scheme

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ సేవలు అన్ని డిజిటల్ గా అందుబాటులోకి వచ్చాయి. ప్రజలు ఏవైనా సంక్షేమ పథకాలకు అప్లై చేయాలి అంటే సచివాలయాలకు వెళ్లి అప్లై చేయవచ్చు.. కుల ధ్రువీకరణ పత్రం, ఇన్కమ్ సర్టిఫికెట్, రేషన్ కార్డు, పెన్షన్లు, IB అడంగల్ ఇలా వివిధ రకాల సేవలు సచివాలయాల ద్వారా లేదా మీసేవ కేంద్రాల ద్వారా అప్లై చేసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం అనేక సేవలు వాట్సాప్ ద్వారా కూడా అందిస్తున్న విషయం మీ…

Read More
Diploma in Fisheries Course Details in Telugu

పదోతరగతి తరువాత ఈ కోర్స్ చేస్తే ఉజ్వలమైన భవిష్యత్తు | డిప్లొమా ఇన్ ఫిషరీస్ కోర్సు | Diploma in Fisheries Course Details in Telugu

ఆంధ్రప్రదేశ్ ఫిషిరీస్ యూనివర్సిటీ, కృష్ణా జిల్లా నుండి 2025- 26 విద్యా సంవత్సరానికి గాను డిప్లొమా ఇన్ ఫిషరీస్ లో అడ్మిషన్ పొందేందుకుగాను నోటిఫికేషన్ విడుదలయింది. డిప్లొమా ఇన్ ఫిషరీస్ కోర్సు ( Diploma in Fisheries Course Details) : 10వ తరగతి లేదా తత్సమైన అర్హతతో ఈ డిప్లమో ఇన్ ఫిషరీస్ చేసేందుకు గాను అర్హత కలిగి ఉంటారు. డిప్లమో ఇన్ ఫిషరీస్ అడ్మిషన్ పొందేందుకుగాను ఎటువంటి రాత పరీక్ష నిర్వహించరు. 10వ తరగతిలో…

Read More

AP Contract / Outsourcing Jobs Recruitment 2025 | Eluru Government Medical College Jobs Notification 2025 | AP Outsourcing Jobs

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెడికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుండి కాంట్రాక్ట్ మరియు ఔట్సోర్సింగ్ విధానంలో ఉద్యోగాలను భర్తీ చేసినందుకు అర్హత ఉన్నవారి నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత ఉండేవారు తమ దరఖాస్తులను జూన్ రెండవ తేదీ నుండి జూన్ 16వ తేదీ లోపు సంబంధిత కార్యాలయంలో అందజేయాలి. తాజాగా విడుదలైన ఈ నోటిఫికేషన్ యొక్క ముఖ్యమైన వివరాలన్నీ ఈ ఆర్టికల్ చివరి వరకు చదివి తెలుసుకొని మీకు…

Read More

AP PGECET Hall Tickets 2025 | AP PGECET Hall Tickets Released | How to Download AP PGECET 2025 Hall Tickets @https://cets.apsche.ap.gov.in/

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంజినీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్-2025 (AP PGECET – 2025) హాల్ టికెట్స్ ను ఏపీ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (APSCHE) విడుదల చేసింది. ఈ ప్రవేశ పరీక్ష ద్వారా 2025-26 విద్యా సంవత్సరానికి గాను ఎంటెక్ లేదా ఎం ఫార్మసీ లేదా ఫార్మ్.డి కోర్సుల్లో ప్రవేశాలు పొందవచ్చు. How to Download AP PGECET 2025 Hall Tickets : అభ్యర్థులు ఏపీ స్టేట్ కౌన్సిల్ ఆఫ్…

Read More

Download AP DSC Hall Tickets 2025 | How to AP DSC Hall Tickets @https://apdsc.apcfss.in/

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 16,347 పోస్టులు భర్తీ ప్రక్రియలో భాగంగా మెగా డీఎస్సీ ఆన్లైన్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ పరీక్షలను జూన్ 6వ తేదీ నుండి జూలై 6వ తేదీ వరకు నిర్వహించేందుకు పాఠశాల విద్యాశాఖ ఏర్పాటు చేసింది. కొన్ని రకాల కేంద్ర ప్రభుత్వ పరీక్షలు కూడా ఉండడంతో మధ్యలో ఐదారు రోజులు అంతరాయం కూడా ఉండవచ్చు. అభ్యర్థుల కోరిక మేరకు జిల్లాకు ఒక ప్రశ్నాపత్రం, 90 రోజుల సమయం ఇవ్వలేమని పాఠశాల విద్యాశాఖ స్పష్టం…

Read More