ఆంధ్రప్రదేశ్ ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాలకు ఎంపిక జాబితా విడుదల తేదీ ఇదే | AP IIIT Selection List Released Date @https://www.rgukt.in/

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదో తరగతి పూర్తి చేసి ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాల కోసం అప్లై చేసుకుని ఎంపిక జాబితా (AP IIIT Selection List) కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు గుడ్ న్యూస్.. ట్రిపుల్ ఐటిల్లో 2025-2026 విద్యా సంవత్సరానికి గాను ఎంపిక జాబితాను ఈనెల 23వ తేదీన విడుదల చేయబోతున్నారు. ట్రిపుల్ ఐటీల్లో మొత్తం ఎన్ని సీట్లు ? (AP RGUKT IIIT Selection List Date) రాష్ట్రంలో శ్రీకాకుళం, ఒంగోలు, నూజివీడు, ఇడుపులపాయ లో ఉన్న…

Read More
ఏపీ లో రేషన్ పంపిణీ

రేషన్ పంపిణీ లో కీలక మార్పులు | వీరికి 5 రోజులు ముందే రేషన్ పంపిణీ | AP Ration Distribution Latest News

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జూన్ 1వ తేదీ నుండి రేషన్ షాపు ద్వారా రేషన్ పంపిణీ చేస్తున్న విషయం తెలిసింది ఇందులో భాగంగా రేషన్ డీలర్లకు పలు మార్గదర్శకాలను విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం , వృద్ధులు మరియు దివ్యాంగులకు ఇంటి వద్దకి రేషన్ పంపిణీ చేయాలని గతంలోనే ఆదేశాలు జారీ చేసింది. వీరికి ఆ నెల 1వ తేదీ నుండి 5వ తేదీ లోపుగా రేషన్ పంపిణీ చేయాలని నిర్ణయించారు. అయితే ఇప్పుడు ఈ విషయమే రాష్ట్ర…

Read More

తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖలో రాత పరీక్ష లేకుండా ఉద్యోగాలకు దరఖాస్తు ఆహ్వానం

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం , హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ యొక్క డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ (DMHO) వారి కార్యాలయం నుండి నేషనల్ అర్బన్ హెల్త్ మిషన్ (NUHM ) ప్రోగ్రాం లో భాగంగా అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లలో పనిచేసేందుకు గాను నలుగురు మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాలను కాంట్రాక్ట్ పద్ధతిలో , కౌన్సిలర్ , ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగాలను అవుట్సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేసేందుకు గాను నోటిఫికేషన్ విడుదల అయ్యింది….

Read More
తల్లికి వందనం పథకం

తల్లికి వందనం పథకం లబ్ధిదారులకు శుభవార్త ! గ్రీవెన్స్ నమోదు చివరి తేదీ పొడిగింపు | Thalliki Vandanam Scheme Grievance Last Date Extended

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తల్లికి వందనం పథకం లబ్ధిదారులకు శుభవార్త తెలియచేసింది. ఈ పథకాన్ని జూన్ 12 వ తేదీన ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వం , గ్రీవెన్స్ నమోదు కొరకు జూన్ 20వ తేదీ ను చివరి తేదీ గా గతంలో షెడ్యూల్ విడుదల చేసింది. అయితే లబ్ధిదారుల యొక్క సౌకర్యార్థం గ్రీవెన్స్ నమోదు తేదీ ను పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. అలానే లబ్ధిదారులకు సంబంధించి పేమెంట్ స్టేటస్ కూడా అప్డేట్ చేయడం జరిగింది. ఈ అంశానికి…

Read More
ఆంధ్రప్రదేశ్ ఆశా కార్యకర్త ఉద్యోగాలు

గ్రామ, వార్డు సచివాలయాల్లో పదో తరగతి అర్హతతో 1294 ఆశా కార్యకర్తల ఉద్యోగాలు | AP Grama Sachivalayam Jobs | ASHA Worker Jobs in Andhrapradesh

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదో తరగతితో ఆశా కార్యకర్తల ఉద్యోగాలను భర్తీ చేసినందుకు అనుమతులు ఇస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. గుంటూరు జిల్లా మంగళగిరిలో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య , ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖకు చెందిన కమిషనర్ కార్యాలయం నుండి తాజాగా విడుదలైన ఉత్తర్వులు ప్రకారం రాష్ట్రంలో 26 జిల్లాల్లో 1294 ఆశా కార్యకర్తల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అన్ని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయాలకు ఆదేశాలు జారీ చేశారు. తాజాగా తెలిపిన ఈ…

Read More

తల్లికి వందనం గ్రీవెన్స్ కు రేపే చివరి తేదీ | త్వరగా గ్రీవెన్స్ నమోదు చేసుకోండి | Thalliki Vandhanam Grievance Required Documents

తల్లికి వందనం పథకానికి సంబంధించి ఇప్పటికీ అర్హుల మరియు అనర్హుల జాబితాను గ్రామ, వార్డు సచివాలయాల్లో అందుబాటులో ఉంచడం జరిగింది. చాలా మందికి డబ్బులు కూడా క్రెడిట్ అవ్వడం జరిగింది. ఈ పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం గ్రీవెన్స్ నమోదు చేసుకునేందుకు జూన్ 20వ తేదీ చివరి తేదీ. అయితే ఇంకా చాలామంది లబ్ధిదారులు గ్రీవెన్స్ రైస్ చేసుకునేందుకు పూర్తిగా అవగాహన లేకపోవడంతో లబ్ధిదారులు నష్టపోయే అవకాశం ఉంది. గ్రీవెన్స్ నమోదు…

Read More
AP EAPCET Counseling Dates 2025

ఇంజనీరింగ్ లో టాప్ కాలేజీల్లో సీటు రావాలంటే మీకు ఇలా ర్యాంక్స్ రావాలి | AP Top Engineering Colleges | AP EAPCET Counseling Dates

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ పూర్తి చేసి AP EAPCET పరీక్ష కూడా రాసిన విద్యార్థులు ప్రస్తుతం కౌన్సిలింగ్ తేదీల కోసం ఎదురుచూస్తున్నారు. AP EAPCET ఫలితాలు మరియు ర్యాంకులు కూడా ఇప్పటికే విడుదల చేశారు. ఈ ర్యాంకులు చూసుకున్న తర్వాత విద్యార్థులు తమకు ఏ కాలేజీలో సీటు వస్తుందో తెలుసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. మంచి కాలేజీలో సీటు పొందడం ద్వారా ఇంజనీరింగ్ పూర్తయ్యే సమయానికి క్యాంపస్ రిక్రూట్మెంట్ ద్వారా ఉద్యోగం కూడా పొందవచ్చు. కాబట్టి విద్యార్థులు రాష్ట్రంలో…

Read More
ఏపీ కొత్త రేషన్ కార్డులు

రాష్ర్టంలో రేషన్ కార్డుల సర్వే చేసి కొత్త రేషన్ కార్డులు జారీ | AP Ration Cards Survey | AP New Ration Cards Apply

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూతన రేషన్ కార్డులు కొరకు మరియు ఇతర రేషన్ కార్డు సర్వీసులు కొరకు దరఖాస్తులు నిరంతరంగా స్వీకరించడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీలో భాగంగా అర్హులందరికీ కూడా గతంలో ఉన్న లబ్ధిదారులకు కలుపుకొని అందరికీ స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేస్తామని తెలియజేయడం జరిగింది. రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులు అందించేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. ఇందుకు గాను విధి విధానాలను రూపొందించడం జరుగుతుంది. ఈ అంశానికి…

Read More

రైల్వేలో 403 ఉద్యోగాలు భర్తీకి మరొక నోటిఫికేషన్ విడుదల | RRB Paramedical Category Notification 2025 Vacancies

రైల్వేలో పారామెడికల్ కేటగిరి (RRB Paramedical Category Notification 2025) ఉద్యోగాలు భర్తీ కోసం 2025లో కొత్త నోటిఫికేషన్ విడుదల కాబోతుంది.. అన్ని రైల్వే జోన్లలో ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీకి సంబంధించిన సమాచారం సేకరించడం జరిగింది. ఈ ఉద్యోగాలకు రైల్వే శాఖ కూడా అనుమతి ఇచ్చింది. త్వరలో పారామెడికల్ కేటగిరి ఉద్యోగాలను భర్తీ చేసేందుకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుండి నోటిఫికేషన్ విడుదల కాబోతుంది. Railway Paramedical Category Notification 2025 Vacancies List :…

Read More
AP Mega DSC Preliminary Key Released 2025

డీఎస్సీ పరీక్షల ప్రాధమిక కీ విడుదల | AP Mega DSC Preliminary Key Released | AP Mega DSC Results 2025

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిర్వహించిన మెగా డీఎస్సీ (AP Mega DSC) పరీక్షలకు సంబంధించి బిగ్ అప్డేట్ అందింది. మెగా డీఎస్సీ లో భాగంగా గణితం పరీక్ష సంబంధించి పరీక్షలు పూర్తి కాగా వీటికి సంబంధించిన ప్రాథమిక కీ అధికారిక DSC అధికారిక వెబ్సైట్ లో ఈ రోజు పొందుపరచడం జరగనుంది. ఈ అంశానికి సంబంధించి పూర్తి వివరాలు కొరకు ఈ ఆర్టికల్ చివరి వరకు చదవండి. 🔥 AP Mega DSC గణితం పరీక్ష ప్రాధమిక ”…

Read More