స్కూల్ విద్యార్థులకు మిత్ర కిట్ పంపిణీ

స్కూల్స్ ప్రారంభమైన మొదటి రోజునే విద్యార్థి మిత్ర కిట్ లు పంపిణీ | Vidyarthi Mitra Kits Distribution in Andhrapradesh

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తోంది. ఇందులో భాగంగా సూపర్ సిక్స్ పథకాల్లో భాగమైన తల్లికి వందనం పథకాన్ని మరికొద్ది రోజుల్లో అమలు చేయనుంది. అలానే సైనింగ్ స్టార్ అవార్డులు పేరుతో 10వ తరగతి మరియు ఇంటర్మీడియట్ లో ఉత్తమ ప్రతిభ చూపించిన వారికి పురస్కారాలు అందజేస్తోంది. అలానే విద్యా రంగానికి సంబంధించి మరో కీలక పథకమైన సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్ లను స్కూల్లో ప్రారంభించి తేదీ అయిన జూన్ 12వ…

Read More
SSC CGL Notification 2025 in Telugu

SSC నుండి భారీ నోటిఫికేషన్ విడుదల | SSC CGL Notification 2025 | Staff Selection Commision CGL Notification 2025

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసే ప్రముఖ సంస్థ స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ (SSC) నుండి కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ లెవెల్ (CGL) ఉద్యోగాల భర్తీ చేసేందుకు గాను భారీ నోటిఫికేషన్ (SSC CGL) విడుదల అయ్యింది. డిగ్రీ అర్హత తో దరఖాస్తు చేసుకొనే ఈ ఉద్యోగాలకు సంబంధించి అభ్యర్థులు ఎంత గానే ఎదురు చూస్తూ ఉంటారు. ఈ నోటిఫికేషన్ ద్వారా అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ , ఇన్కమ్ టాక్స్ ఇన్స్పెక్టర్ , ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ , సబ్…

Read More
తల్లికి వందనం పథకం అర్హతలు

తల్లికి వందనం పథకం లబ్ధిదారులకు ముఖ్యమైన అప్డేట్ – త్వరగా ఇవి పూర్తి చేయండి | Thalliki Vandhanam Scheme Status

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా గల తల్లికి వందనం పథకం అమలు చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తుంది. ప్రభుత్వం జూన్ నెల లోనే తల్లికి వందనం , అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు చేస్తుంది అని ముఖ్యమంత్రి గారు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే తల్లికి వందనం పథకం పొందాలి అనుకుంటే లబ్దిదారులు ఈ క్రింది అంశాలు సరిగా ఉన్నాయో లేదో సరిచూసుకోవాలి. లబ్ధిదారులు ఈ పథకం పొందేందుకు గాను పరిశీలించుకోవాల్సిన అంశాలు…

Read More
Telangana Inter Supplementary Results 2025

Telangana Inter Supplementary Exams Results 2025 | TS Inter Supplementary Exams Results @https://tgbie.cgg.gov.in/

తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు రాసి ఫలితాలు కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు ముఖ్యమైన అప్డేట్.. మరికొద్ది రోజుల్లోనే ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు (Telangana Inter Supplementary Exams Results) విడుదల కానున్నాయి. ప్రస్తుతం మూల్యాంకన ప్రక్రియ కూడా చివరి దశకు చేరుకుంది.. Telangana Inter Supplementary Exams Results 2025 : తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ పరీక్షలను 9,96,971 మంది విద్యార్థులు రాయగా వీరిలో ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులు 66.89% మంది విద్యార్థులు…

Read More
AP EAPCET 2025 Counseling Dates

AP EAPCET Counseling Dates | AP EAPCET Results | AP EAPCET Qualify Marks @https://cets.apsche.ap.gov.in/

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంజనీరింగ్, వ్యవసాయ, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన AP EAPCET ఫలితాలను రాష్ట్ర విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు ఎక్స్ వేదికగా విడుదల చేయడం జరిగింది. ఇంజినీరింగ్, వ్యవసాయ మరియు ఫార్మసీ రెండు విభాగాల్లో కూడా అబ్బాయిలే టాప్ 10 స్థానాల్లో నిలిచారు. AP EAPCET ఫలితాల్లో అబ్బాయిలు (80.12%) కంటే అమ్మాయిలు (81.56%) అధికంగా ఉత్తీర్ణత సాధించారు. AP EAPCET లో ఉత్తీర్ణత మార్కులు ఎన్ని ?…

Read More
ఆశా కార్యకర్త ఉద్యోగాలు

పదో తరగతి అర్హతతో గ్రామ సచివాలయం పరిధిలో ఉద్యోగాలు | Grama Sachivalayam ASHA Jobs Recruitment 2025 | ఆశ కార్యకర్త ఉద్యోగాలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏలూరు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ నుండి ఆశా కార్యకర్తల నియామకం కోసం అర్హత ఉన్న వారి నుండి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఏలూరు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ కమ్యూనిటీ ప్రాసెస్, నేషనల్ హెల్త్ మిషన్ పథకంలో భాగంగా పశ్చిమగోదావరి జిల్లాలో రూరల్ మరియు అర్బన్ ప్రాంతాల్లో గ్రామ , వార్డు సచివాలయం పరిధిలో ఖాళీగా ఉన్న 55 ఆశా కార్యకర్తల పోస్టులు నియామకం కోసం అర్హత…

Read More
షైనింగ్ స్టార్ట్స్ అవార్డ్స్

పదవ తరగతి మరియు ఇంటర్మీడియట్ పూర్తి చేసిన వారికి ప్రభుత్వం నుండి షైనింగ్ స్టార్స్ అవార్డులు | Shining Stars Awards

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం విద్యా రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తుంది. రాష్ట్రం లో ఉపాధ్యాయుల భర్తీ కొరకు ఇప్పటికే నోటిఫికేషన్ విడుదల చేసి , పరీక్షలు నిర్వహిస్తుంది. అలానే తల్లికి వందనం పథకం ను కూడా జూన్ నెల లోనే అమలు చేయనున్నారు. అలానే విద్యార్థుల యొక్క ప్రతిభను గుర్తించి , పదవ తరగతి మరియు ఇంటర్మీడియట్ లలో ఉత్తమ ఫలితాలను సాధించిన విద్యార్ధులకు షైనింగ్ స్టార్ అవార్డులు ఇవ్వనున్నారు. స్కూల్స్ ప్రారంభం అయ్యే తేదీ…

Read More
APMSRB Jobs Recruitment 2025

ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాలకు కొత్త నోటిఫికేషన్ విడుదల | APMSRB Jobs Notification 2025

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైద్య, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖలో ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు (APMSRB) నుండి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని జిల్లాల అభ్యర్థులు అప్లై చేసుకునే అవకాశం ఉంది. తాజాగా విడుదలైన ఈ నోటిఫికేషన్ ద్వారా జాతీయ ఆరోగ్య మిషన్ లో భాగంగా ఉండే నేషనల్ మెంటల్ హెల్త్ ప్రోగ్రాం మరియు టెలిమానస్ సెల్స్…

Read More
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ పథకం స్టేటస్

జూన్ నెలలో ఈ తేదిన పీఎం కిసాన్ – అన్నదాత సుఖీభవ పథకం డబ్బులు జమ | PM Kissan – Annadhata Sukhibava Scheme

రాష్ట్రంలో పీఎం కిసాన్ – అన్నదాత సుఖీభవ పథకం మరికొద్ది రోజులలో అమలు కానుంది. ఈ పథకానికి సంబంధించి ఇప్పటికే అర్హుల గుర్తింపు ప్రక్రియ పూర్తి అయ్యింది. కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పథకాన్ని ప్రారంభించిన తేదీన అన్నదాత సుఖీభవ పథకాన్ని కూడా ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తెలియచేయడం జరిగింది. అలానే రైతులు EKYC కూడా పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ అన్ని అంశాల పై సమగ్ర సమాచారం కొరకు ఈ ఆర్టికల్…

Read More
ఎన్టీఆర్ విద్యా సంకల్పం పథకం వివరాలు

ఎన్టీఆర్ విద్యా సంకల్పం పథకాన్ని అమలు చేస్తున్న ప్రభుత్వం | NTR Vidya Sankalpam Scheme Details | NTR Vidya Sankalpam Qualification

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో కొత్త పథకం అమలు చేసేందుకు గాను కూటమి ప్రభుత్వం సిద్ధమైంది. రాష్ట్రంలో విద్యకు ప్రాధాన్యమిస్తూ వివిధ కార్యక్రమాలను ప్రారంభించిన రాష్ట్రం ఇందులో భాగంగా ఎన్టీఆర్ విద్యా సంకల్పం అనే పేరుతో మరో పథకాన్ని అమలు చేయనుంది. ఎన్టీఆర్ విద్యా సంకల్పం పథకంలో భాగంగా స్వయం సహాయక సంఘాలలో ఉన్న మహిళలకు విద్యను అభ్యసిస్తున్న పిల్లలు ఉంటే వారికి అతి తక్కువ వడ్డీతో రుణం కల్పించే విధంగా ఈ పథకం రూపొందించారు. ఎన్టీఆర్ విద్యా…

Read More