IBPS Clerk Recruitment 2025 apply

IBPS Clerk Notification 2025 in Telugu | IBPS Clerk Qualification, Apply Online, Age, Selection Process | Latest Bank Jobs

11 ప్రభుత్వ బ్యాంక్స్ ల్లో కస్టమర్ సర్వీస్ అసోసియేట్ లేదా క్లర్క్ ఉద్యోగాలు భర్తీకి దరఖాస్తులు కోరుతూ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS Clerk Notification 2025) నుండి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఉద్యోగాలకు ఏదైనా డిగ్రీ అర్హత కలిగిన నిరుద్యోగ యువతీ , యువకులు అప్లై చేయవచ్చు. ప్రస్తుతం విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు ఎంపిక ప్రక్రియలో భాగంగా నిర్వహించే పరీక్షను తెలుగు లో కూడా…

Read More
అన్నదాత సుఖీభవ స్టేటస్

అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ పథకం డబ్బులు రైతులు ఖాతాల్లో 7000/-రూపాయలు జమ | అన్నదాత సుఖీభవ | పీఎం కిసాన్

సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ -పీఎం కిసాన్ పథకం ద్వారా రాష్ట్రంలో గల 46.86 లక్షల మంది రైతుల ఖాతాలలో 3174.43 కోట్ల రూపాయలను జమ చేయనున్నారు. అన్నదాతల కుటుంబాలలో ఆనందమే కూటమి ప్రభుత్వానికి ఆశీర్వచనం అని భావిస్తూ ఈ పథకాన్ని ఈరోజు ప్రకాశం జిల్లా దర్శి పట్టణంలో లాంచ్ చేయబోతున్నారు. అన్నదాత సుఖీభవ పథకం ద్వారా అర్హత కలిగిన రైతులందరికీ 20వేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేస్తారు అన్న…

Read More
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కోసం స్త్రీ శక్తి పథకం

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కోసం స్త్రీ శక్తి పథకం | AP Free Bus Scheme | ఉచిత బస్సు ప్రయాణం లేటెస్ట్ అప్డేట్స్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలకు శుభవార్త.. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సూపర్ సిక్స్ పథకాల్లో ప్రధాన పథకమైన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం ఆగస్టు 15వ తేదీ నుండి ప్రారంభం కాబోతోంది. ఇప్పటికే ఈ పథకాన్ని ఆగస్టు 15వ తేదీ నుండి పక్కాగా అమలు చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారితో పాటు మంత్రులు మరియు ఆర్టీసీ చైర్మన్ కూడా ప్రకటన చేశారు. ఈ పథకాన్ని అమలు చేయడానికి…

Read More
APPSC లేటెస్ట్ న్యూస్

APPSC పరీక్షల్లో కీలక సంస్కరణలు | ప్రభుత్వ ఆమోదం

APPSC స్క్రీనింగ్ పరీక్షల నిర్వహణ ఉండదా? ఒకే ఎగ్జామ్ తో రిక్రూట్మెంట్ నిర్వహిస్తారా? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన G.O Ms no:72 ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే పరీక్షలక సంబంధించి కీలక అంశంగా తెలుస్తుంది. ఈ జీవో ఆధారంగా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇకనుండి స్క్రీనింగ్ పరీక్ష లేకుండానే ఉద్యోగాల భర్తీ చేసేందుకు అవకాశాలు కనిపిస్తున్నాయి. అభ్యర్థులు ఇకనుండి ఫిలిమ్స్ మెయిన్స్ అంటూ రెండు పరీక్షలు లేకుండా…

Read More
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం

ఉచిత బస్సు ప్రయాణం పథకం లేటెస్ట్ అప్డేట్ | ఈ ఐడి కార్డులు ఉంటే చాలు రాష్ట్రంలో ఎక్కడ నుండి ఎక్కడికి అయినా ఉచిత బస్ ప్రయాణం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరికొద్ది రోజుల్లో ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించినున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తోంది. అన్ని అంశాలను పరిగణన లోకి తీసుకొని రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాలు జారీ చేయబోతుంది ఆగస్టు 15వ తేదీ నుండి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించే దిశగా, ఎవరికి ఇటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తుంది. మహిళలకు కల్పించబోయే ఉచిత బస్ ప్రయాణం పథకం…

Read More
JNV 6th Class Entrance Exam 2025

JNV 6th Class Admission Apply Last Date Extended | Jawahar Navodaya vidyalaya 6th Class Admission

దేశవ్యాప్తంగా ఉన్న 654 జవహర్ నవోదయ విద్యాలయాల్లో (JNV) 2026-27 విద్యా సంవత్సరానికి గాను ఆరో తరగతిలో ప్రవేశాల కోసం దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం మీ అందరికీ తెలిసిందే. జవహర్ నవోదయ విద్యాలయాల్లో ప్రవేశాలు పొందిన వారికి ఆరవ తరగతి నుండి 12వ తరగతి వరకు ఉచితంగా చదువుకునే అవకాశం కల్పిస్తారు. ఇక్కడ సీటు పొందిన విద్యార్థులకు నీట్, జేఈఈ వంటి జాతీయ స్థాయి పరీక్షలకు సన్నద్ధమయ్యేలా శిక్షణ ఇస్తారు. ఈ నోటిఫికేషన్…

Read More
AP New Smart Ration Card Download Process

ఆగస్టు 25 నుండి స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ | AP New Ration Cards | AP New Smart Ration Card Download

AP New Smart Ration Cards : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డుల పంపిణీ కొరకు కీలక అప్డేట్ తెలియజేసింది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల శాఖా మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్ గారు రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం పై అధికారిక ప్రకటన చేశారు. రాష్ట్ర ప్రభుత్వం గతంలోనే ప్రకటించిన విధంగా 🏧 కార్డ్ సైజ్ డిజిటల్ కార్డులు (ATM Card Size Digital Ration Cards) పంపిణీ చేయనుంది. ఈ అంశానికి…

Read More
ఆంధ్రప్రదేశ్ ఉచిత విద్యుత్ పథకం

వీరికి ఉచిత విద్యుత్ పథకం ఆగస్టు 7వ తేదీ నుండి అమలు | Andhrapradesh Free electricity Scheme

చేనేత కుటుంబాల ఇళ్లకు మరియు పవర్ లూమ్స్ కు ఉచిత విద్యుత్ : రాష్ట్ర ప్రభుత్వం వివిధ సంక్షేమ పథకాలు అమలు చేస్తూ అన్ని వర్గాల వారిని సంక్షేమ వైపు నడిపిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా సూపర్ సిక్స్ పథకాల అమలతో పాటుగా వివిధ విభిన్న కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా చేనేతకారులకు లబ్ధి చేకూరే విధంగా చేనేతకారుల సంక్షేమం కొరకు చేనేత దినోత్సవం అయిన ఆగస్టు 7వ తేదీ నుండి చేనేత కుటుంబాల…

Read More
AP Free Bus travel Scheme Details

74% Buses allocated for AP free bus travel scheme | AP Free Bus Scheme Latest News

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయబోతున్న పథకం ఆర్టిసి బస్సులలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం (AP Free Bus Scheme). ఈ పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం త్వరితగతిన చర్యలు తీసుకుంటూ ఈ పథకం అమలుకు కృషి చేస్తుంది. ఇందులో భాగంగా నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మరియు ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమల రావు ఈ పథకం యొక్క విధివిధానాలపై సమీక్ష నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా…

Read More

రాష్ట్రంలో ఇంటింటి సర్వే చేసి ఉచితంగా కుల ధ్రువీకరణ పత్రాలు జారీ చేస్తున్న ప్రభుత్వం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉచితంగా కుల దృవీకరణ పత్రాలు జారీ చేసేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కుల ధ్రువీకరణ పత్రాలు జారీ చేసేందుకు గాను గతంలో రెవెన్యూ శాఖ సమీక్షలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అధికారుల ఆదేశించారు. ఇందులో భాగంగా మరికొద్ది రోజుల్లో కుల దృవీకరణ పత్రాలు జారీ చేసేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం ఇంటింటి సర్వే చేయించనుంది. ఈ కుల దృవీకరణ పత్రాలు సర్వే ద్వారా విద్యార్థులకు, వివిధ సంక్షేమ…

Read More