AP లో జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి ఔట్సోర్సింగ్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ | డేటా ఎంట్రీ ఆపరేటర్ మరియు ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు భర్తీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన ఆఫీస్ సబార్డినేట్ మరియు డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 14 పోస్టులు భర్తీ చేస్తుండగా , ఇందులో ఏడు డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు, ఏడు ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు ఉన్నాయి. ✅ రైల్వే ఉద్యోగాల కోసం ప్రిపేర్ అయ్యేవారికి మన యాప్ లో పూర్తి సిలబస్ ప్రకారం క్లాసులు…
