తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల | TTD లో ప్రొడక్షన్ సూపర్వైజర్ ఉద్యోగాలు | అర్హతలు , ఎంపిక విధానము, అప్లై విధానము వివరాలు ఇవే | Tirumal Tirupati Devastanam Jobs
తిరుమల తిరుపతి దేవస్థానం నుండి కాంట్రాక్టు పద్ధతిలో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. ప్రస్తుతం విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్ట్లు కు సంబంధించిన ముఖ్యమైన వివరాలు తెలుసుకొని ఈ పోస్టులకు అర్హత, ఆసక్తి ఉంటే అప్లై చేసుకోండి. ఈ ఉద్యోగాలకు హిందూ మతానికి చెందిన అభ్యర్థులు మాత్రమే అర్హులు. శ్రీ వెంకటేశ్వర ఆయుర్వేద ఫార్మసీలో ఉన్న ప్రొడక్షన్ సూపర్వైజర్ పోస్ట్లు భర్తీకి ఈ నోటిఫికేషన్…
