AP వ్యవసాయ శాఖలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | N.G రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ ఉద్యోగాలు | Latest jobs in Telugu
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వ్యవసాయ శాఖకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం నుండి విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్ ద్వారా రీజనల్ అగ్రికల్చర్ రీసెర్చ్ స్టేషన్ (మార్టేరు) లో జూనియర్ రీసెర్చ్ ఫెలోస్ అనే పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు. ఈ ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థులు నోటిఫికేషన్ లో పేర్కొన్న తేదీలో ఇంటర్వ్యూ కు హాజరు కావాలి. ఈ పోస్టులకు అర్హులైన అభ్యర్థులు తమ బయోడేటా మరియు ఒరిజినల్…
