డిగ్రీ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ | UPSC CAPF AC Recruitment 2024 | Union Public Service Commission Notification 2024
ఏదైనా డిగ్రీ అర్హతతో కేంద్ర సాయుధ బలగాల్లో అసిస్టెంట్ కమాండెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతూ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. BSF, CISF, CRPF, ITBP, SSB లలో అసిస్టెంట్ కమాండెంట్ పోస్టులు భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుండి ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు కోరుతున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులకు అర్హత గల భారతీయ పౌరులు అందరూ అప్లై చేయవచ్చు. పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో రైల్వే…
