పదో తరగతి అర్హతతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లో అటెండర్ ఉద్యోగాలు | RBI Office Attendant Notification 2026
RBI 572 Office Attendant Recruitment 2026 : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి ఆఫీస్ అటెండెంట్ అనే ఉద్యోగాలను భర్తీ చేసేందుకు బంపర్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా 572 ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. కేవలం టెన్త్ క్లాస్ అర్హతతో ఈ ఉద్యోగాలు భర్తీ చేస్తుండడంతో నిరుద్యోగులకు ఒక మంచి అవకాశం గా చెప్పవచ్చు. ఎంపికైన వారు మన తెలుగు రాష్ట్రంలోనే పనిచేసే అవకాశాన్ని కూడా పొందవచ్చు. తెలుగు రాష్ట్రాల్లో ఉద్యోగాలకు…
