రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లో ఉద్యోగాలు భర్తీ | RBI Officer Grade B Recruitment 2024 | RBI Latest Jobs Notifications

బ్యాంకులకే బ్యాంక్ అయిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి ఆఫీసర్స్ గ్రేడ్ బి ఉద్యోగాలకు దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు అర్హులైన భారతీయ పౌరులు అందరూ అప్లై చేసుకునే అవకాశం ఉంది.  ప్రస్తుతం విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 94 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు అర్హులైన వారు ఆగస్టు 16వ తేదీలోపు ఆన్లైన్ విధానములో తమ అప్లికేషన్ సబ్మిట్ చేసుకునే…

Read More

వ్యవసాయ శాఖలో ఫీల్డ్ ఇన్వెస్టిగేటెర్ ,రీసెర్చ్ అసిస్టెంట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | ICAR – CRIDA Recruitment 2024 | Latest jobs Alerts 

సెంట్రల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ ఫర్ డ్రైలాండ్ అగ్రికల్చర్ నుండి “Assessment of Gender Inclusiveness in Rainfed Agriculture” అనే ప్రాజెక్ట్ లో ఉద్యోగాలు భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది.  ఈ నోటిఫికేషన్ ద్వారా రీసెర్చ్ అసిస్టెంట్ మరియు ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్ అనే ఉద్యోగాలకు అర్హత కలిగిన వారి నుంచి దరఖాస్తులు కోరుతున్నారు. ఈ ఉద్యోగాలకు అర్హత గల వారు స్వయంగా ఇంటర్వ్యూకు హాజరు కావాలి. ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి ముఖ్యమైన సమాచారం ఈ…

Read More

100 కు పైగా కంపెనీలలో 10,000 కి పైగా ఉద్యోగాలు | Mega Job Mela in Hyderabad | Jobs in Andhrapradesh and Telagana | Jobs in Hyderabad 

నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. ఈ జాబ్ మేళా ద్వారా పదివేల మందికి ఉద్యోగ అవకాశాలు ఇస్తారు. పదో తరగతి, ఇంటర్మీడియట్, ఐటిఐ, డిప్లొమా, డిగ్రీ, PG ,బీటెక్, బీఫార్మసీ, ఎంఫార్మసీ వంటి వివిధ అర్హతలు కలిగిన వారు ఈ జాబ్ మేళాలో పాల్గొనవచ్చు. 2016 నుండి 2024 మధ్య ఈ కోర్సులు పూర్తి చేసిన వారు ఈ జాబ్ మేళాకు అర్హులు. మహిళా అభ్యర్థులు మరియు పురుష అభ్యర్థులు అందరూ…

Read More

Meesho లో అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలు | Meesho Work From Home Jobs in Telugu | Meesho WFH Jobs for Freshers 

ప్రముఖ ఆన్లైన్ షాపింగ్ సంస్థ అయిన Meesho లో అసిస్టెంట్ మేనేజర్స్ (Cost Operations) అనే ఉద్యోగాలకు అర్హత కలిగిన వారి నుండి ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు కోరుతున్నారు. ఈ పోస్టులకు అర్హత కలిగిన వారు ఆన్లైన్లో అప్లై చేసి కంపెనీ వారు నిర్వహించే ఇంటర్వ్యూకు హాజరైతే ఇంటి నుండి పనిచేసే అవకాశాన్ని పొందవచ్చు. ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఏదైనా డిగ్రీ అర్హత ఉంటే అర్హులవుతారు. ఈ ఉద్యోగాలకు అనుభవం లేని వారు ఉన్నవారు కూడా…

Read More

పశ్చిమ మధ్య రైల్వేలో 3317 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల | RRC WCR Recruitment 2024 | Latest Railway Notifications

రైల్వేలో పోస్టుల భర్తీకి మరొక భారీ నోటిఫికేషన్ వచ్చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 3,317 పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ పశ్చిమ మధ్య రైల్వే నుండి విడుదలైంది.  అర్హత కలిగిన భారతీయ పౌరులు అందరూ ఈ పోస్టులకు ఆన్లైన్ విధానంలో అప్లై చేయవచ్చు. ఈ పోస్టులకు సంబంధించిన అర్హతలు, ఎంపిక విధానము మరియు మరికొన్ని ముఖ్యమైన వివరాలు ఈ ఆర్టికల్ చదివి తెలుసుకొని మీకు అర్హత ఉంటే తొందరగా ఈ పోస్టులకు అప్లై చేయండి.  🔥…

Read More

ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు ఆన్లైన్ లో ఇంటర్వ్యూ పెట్టి ఉద్యోగాలు ఇస్తున్నారు | AP Mega Online Job Mela | AP Virtual Interview 

ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు చాలా మంచి అవకాశం : ఇంటి దగ్గరే ఉండి ఆన్లైన్ లో ఇంటర్వ్యూకు హాజరయ్యి ఉద్యోగం పొందే అవకాశం మీకు వచ్చింది. టెన్త్, ఇంటర్, ఐటిఐ , డిప్లొమా , డిగ్రీ, బీటెక్ వంటి అర్హతలు కలిగిన వారు ఆన్లైన్ లో ఇంటర్వ్యూకు హాజరవచ్చు.  ఈ ఆన్లైన్ ఇంటర్వ్యూకు హాజరుకావడానికి ఎటువంటి ఫీజు లేదు. ఇంటర్వ్యూలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సంస్థ ద్వారా నిర్వహించబడుతున్నాయి. కొన్ని ప్రముఖ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగాల కోసం ఆన్లైన్ విధానములో…

Read More

మన రాష్ట్రంలో ప్రభుత్వ యునివర్సిటీలో నాన్ టీచింగ్ ఉద్యోగాలు | MANUU Non Teaching Staff Recruitment 2024 | Latest Government Jobs Recruitment 2024

ప్రభుత్వ యూనివర్సిటీలో నాన్ టీచింగ్ స్టాఫ్ ఉద్యోగాలు భర్తీ : హైదరాబాద్ లో గచ్చిబౌలిలో ఉన్న ప్రభుత్వ మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీలో నాన్ టీచింగ్ ఖాళీలు భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 28 ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.  ఈ ఉద్యోగాలకు టెన్త్, ఇంటర్, డిగ్రీ, BE / B.Tech, PG వంటి విద్యార్హతలు కలిగిన వారు అప్లై చేయవచ్చు.. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులకు…

Read More

AP లో 5000 ఉద్యోగాలు భర్తీ | ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు ఐదువేల ఉద్యోగాలు | AP Mega Job Mela in August | Latest Job Mela in Andhrapradesh

ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ : ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు వివిధ ప్రముఖ సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. ఈ జాబ్ మేళా ద్వారా ఆరు ప్రముఖ సంస్థల్లో 5,000 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.  అర్హత కలిగిన వారు స్వయంగా ఇంటర్వ్యూకి హాజరయ్యి ఈ ఉద్యోగాలకు ఎంపిక కావచ్చు. పదో తరగతి, ఇంటర్మీడియట్, ఐటిఐ, డిప్లొమా, డిగ్రీ మరియు ఇతర అర్హతలు కలిగిన వారు ఈ జాబ్ మేళాలో…

Read More

మన రాష్ట్రంలో ఉన్న ఐఐఐటీ లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | RGUKT Staff Recruitment 2024 | RGUKT Teaching & Non Teaching Staff Recruitment 2024

రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ లో గెస్ట్ ఫ్యాకల్టీ మరియు గెస్ట్ ల్యాబోరేటరీ స్టాప్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హత గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు. ఈ ఉద్యోగాలకి అర్హత కలిగిన వారు స్వయంగా ఇంటర్వ్యూకు హాజరు కావాలి. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారు వెంటనే జాయిన్ కావాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులకు సంబంధించిన ముఖ్యమైన సమాచారం అంతా ఈ ఆర్టికల్ చదివి తెలుసుకొని మీకు అర్హత…

Read More

డిగ్రీ పాస్ అయిన వారికి ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తారు | HCLTech Graduate Trainee Hiring For Freshers | Latest Jobs in Telugu 

ప్రముఖ టెక్ సంస్థ అయిన HCLTech నుండి Graduate Trainee అనే పోస్టులకు దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. ఏదైనా డిగ్రీ అర్హత కలిగి , ఎటువంటి అనుభవం లేని వారు కూడా ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అర్హులు అవుతారు. ఈ ఉద్యోగాలకు ఉండవలసిన అర్హతలు, ఎంపిక విధానం, జీతము మరియు ముఖ్యమైన వివరాలు ఈ ఆర్టికల్ చదివి అర్హత ఉంటే అప్లై చేయండి. ✅ ఫ్రెండ్స్ మీ WhatsApp / Telegram కి వివిధ…

Read More