వెంటనే జాయిన్ అయ్యే వారు కావలెను | Flipkart లో Freshers కి ఉద్యోగాలు | Flipkart Recruitment 2024 | Latest Jobs in Flipkart
ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజ సంస్థ అయిన ఫ్లిప్కార్ట్ నుండి ఐటీ ప్రెషర్స్ అనే ఉద్యోగాల కోసం రిక్రూట్మెంట్ చేస్తున్నారు. అర్హులైన వారి నుండి ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు కోరుతున్నారు.. ఈ ఉద్యోగాలకు అర్హత ఉండేవారు ఒక గూగుల్ ఫారం లో తమ వివరాలన్నీ నమోదు చేసి సబ్మిట్ చేయడం ద్వారా అప్లై చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు , ఎంపిక విధానము , జీతము , అప్లికేషన్ విధానము ,జాబ్ లొకేషన్ , ఇలాంటి…
