గ్రామీణ విద్యుత్ కార్యాలయాల్లో జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు | NTPC Junior Executive Jobs Recruitment 2024 | Latest Government Jobs
భారతదేశం లోనే అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ పవర్ కంపెనీ అయినటువంటి నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (NTPC) సంస్థ నుండి జూనియర్ ఎగ్జిక్యూటివ్ (బయోమాస్) పోస్టుల భర్తీ నిమిత్తం నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్ కి సంబంధించి పూర్తి వివరాలు కోసం ఈ ఆర్టికల్ ను చివరి వరకు చదవండి. ✅ ఫ్రెండ్స్ మీ వాట్సాప్ / టెలిగ్రామ్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాల సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ,…
