పదో తరగతి అర్హతతో ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానం | AP Health Department jobs Notification
ఏపీలో కాంట్రాక్టు మరియు ఔట్సోర్సింగ్ విధానంలో వివిధ రకాల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హత కలిగిన వారి నుంచి దరఖాస్తులు కోరుతూ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ వైద్య , ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ నుండి విడుదల చేయడం జరిగింది. ఈ రిక్రూట్మెంట్ కు సంబంధించిన ముఖ్యమైన వివరాలు క్రింది విధంగా ఉన్నాయి.. 🏹 విజయవాడ సికింద్రాబాద్ రైల్వే డివిజన్స్ లో ఉద్యోగాలు భర్తీ – Click here ✅ మీ Whatsapp / Telegram కి…
