వ్యవసాయ శాఖలో ఫీల్డ్ ఇన్వెస్టిగేటెర్ ,రీసెర్చ్ అసిస్టెంట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | ICAR – CRIDA Recruitment 2024 | Latest jobs Alerts
సెంట్రల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ ఫర్ డ్రైలాండ్ అగ్రికల్చర్ నుండి “Assessment of Gender Inclusiveness in Rainfed Agriculture” అనే ప్రాజెక్ట్ లో ఉద్యోగాలు భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా రీసెర్చ్ అసిస్టెంట్ మరియు ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్ అనే ఉద్యోగాలకు అర్హత కలిగిన వారి నుంచి దరఖాస్తులు కోరుతున్నారు. ఈ ఉద్యోగాలకు అర్హత గల వారు స్వయంగా ఇంటర్వ్యూకు హాజరు కావాలి. ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి ముఖ్యమైన సమాచారం ఈ…
