TS కాంట్రాక్ట్ బేసిస్ ఉద్యోగాలు | TS MLHP Jobs Latest Notification 2024 | తెలంగాణ కాంట్రాక్ట్ బేసిస్ ఉద్యోగాలు
తెలంగాణా రాష్ట్రం లో హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ లో కాంట్రాక్ట్ పద్ధతిలో మెడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్ ఉద్యోగాలు భర్తీకి దరఖాస్తులు కోరుతూ మరొక నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ పోస్టులను జాతీయ ఆరోగ్య మిషన్ లో భాగంగా ఉన్న హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ లో కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేయడానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు. ఈ పోస్టులకు సంబంధించిన ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి ✅…
