కాంట్రాక్టు లేదా అవుట్సోర్సింగ్ ఉద్యోగాల నోటిఫికేషన్ | Telangana Contract / Outsourcing Jobs Recruitment

తెలంగాణ రాష్ట్రంలో ఇది మరియు శిశు సంక్షేమ శాఖ పరిధిలోని బాలల పరిరక్షణ విభాగము మరియు చైల్డ్ హెల్ప్ లైన్ , వివిధ జిల్లాలలో బాలల హక్కుల పరిరక్షణ , సంక్షేమం కోసం కాంట్రాక్ట్ మరియు ఔట్సోర్సింగ్ విధానంలో వివిధ ఉద్యోగాల భర్తీ కోసం అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తుల కోరుతున్నారు .  🔥 పూర్తి నోటిఫికేషన్లు సమాచారం మరియు అధికారిక నోటిఫికేషన్ తో పాటు అప్లికేషన్ డౌన్లోడ్ చేయడానికి అవసరమైన లింక్స్ క్రింద ఇవ్వబడినవి ….

Read More

Telangana Staff nurse Exam Date | TS MHSRB EXAM Date Announced | TS MHSRB Free Mock Test

తెలంగాణ స్టాఫ్ నర్స్ ఉద్యోగాల పరీక్ష తేదీని అధికారికంగా ఈరోజు వెల్లడించడం జరిగింది. అలాగే ఉచిత మాక్ టెస్ట్ కూడా నిర్వహిస్తున్నారు . ఈ ఉచిత మాక్ టెస్ట్ ఆగస్ట్ 2న నిర్వహించే పరీక్ష మాదిరిగానే ఉంటుంది . ఈ మాక్ టెస్ట్ అభ్యర్థులకు ఒక సాధనగా ఉపయోగపడే ఆన్లైన్ పరీక్ష పట్ల అవగాహన లేని అభ్యర్థులకు ఆన్లైన్ పరీక్ష అంటే భయపడే అభ్యర్థులకు వారి యొక్క భయాన్ని పోగొట్టడానికి ఉపయోగపడు తుంది . 5,204 స్టాఫ్…

Read More
error: Content is protected !!