తెలంగాణలో మరో సూపర్ నోటిఫికేషన్ | TS Contract & Outsourcing Jobs Recruitment 2024 | Telangana Government Jobs
తెలంగాణ రాష్ట్రంలో వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు తెలంగాణలోని జిల్లాల వారీగా కాంట్రాక్ట్ మరియు ఔట్సోర్సింగ్ పద్ధతిలో ఉద్యోగాలు భర్తీకి దరఖాస్తుల కోరుతూ వరుస నోటిఫికేషన్స్ విడుదలవుతున్నాయి. తాజాగా 97 పోస్టులతో మరో జిల్లాలో నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు జిల్లాల వారీగా ఉద్యోగాల సమాచారాన్ని తెలుసుకోవడానికి , జిల్లాల వారీగా నోటిఫికేషన్స్ డౌన్లోడ్ చేయడానికి క్రింద ఉన్న ‘ అన్ని నోటిఫికేషన్ లింక్ ‘…