DRDO నుండి సూపర్ నోటిఫికేషన్ విడుదల | Latest Jobs Notifications telugu | DRDO Latest Recruitment 2024
డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ నుండి వివిధ అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ పోస్టులకు అర్హులైన భారతీయ పౌరులు అందరూ అప్లై చేసుకునే అవకాశం ఉంది. మొత్తం 150 అప్రెంటిస్ పోస్టులకు ఆన్లైన్లో దరఖాస్తు ప్రక్రియ కూడా ప్రారంభమైంది. ఈ పోస్టులకు సంబంధించిన ముఖ్యమైన వివరాలన్నీ తెలుసుకొని అర్హత కలిగిన వారు త్వరగా ఆన్లైన్ విధానంలో అప్లై చేయండి. పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో రైల్వే ఉద్యోగాల ఆన్లైన్…