మంచి జీతంతో పర్మినెంట్ ఉద్యోగాలు | AIIMS Patna Nursing Officer Recruitment 2023 | Latest Nursing Jobs in Telugu
ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ పాట్నా నుండి సీనియర్ నర్సింగ్ ఆఫీసర్ ( స్టాఫ్ నర్స్ గ్రేడ్-1 ) ఉద్యోగాలు భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్ లో అప్లై చేయాల్సి ఉంటుంది . ఆన్లైన్ లో అప్లై చేయడానికి దరఖాస్తు ప్రక్రియ అక్టోబర్ 1 నుండి ప్రారంభం కావడం జరిగింది. నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి వివరాలు మరియు నోటిఫికేషన్…
