
ప్రభుత్వ భవన నిర్మాణాల పరిశోధన సంస్థలో ఉద్యోగాలు భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం | CSIR – CBRI Recruitment 2025 | Latest jobs Notifications
కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (CSIR) , న్యూ ఢిల్లీ యొక్క ప్రధాన సంస్థ అయిన సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (CBRI) నుండి శాశ్వత ప్రాధిపతికన టెక్నీషియన్ ఉద్యోగాల భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్ కి సంబంధించి , అవసరమగు విద్యార్హతలు , దరఖాస్తు చేయు విధానం , ఎంపిక విధానం మొదలగు అన్ని అంశాలు ను పూర్తిగా తెలుసుకొనేందుకు గాను ఈ ఆర్టికల్ ను చివరి వరకు…