RRB Paramedical Category Exam Key and Response Sheets Released
రైల్వే పారామెడికల్ కేటగిరీ ఉద్యోగాలు భర్తీకి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుండి 03/2025 నోటిఫికేషన్ విడుదల చేసి 434 పోస్టులకు ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు స్వీకరించిన RRB, 2026 మార్చిలో 11వ తేదీ నుండి మార్చి 13వ తేదీ వరకు నిర్వహించారు. ఈ పరీక్షలు రాసిన అభ్యర్థులు ఇప్పుడు తమ ప్రశ్న పత్రాలు, కీ డౌన్లోడ్ చేసుకోవచ్చు. వాటి పైన ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఆన్లైన్ విధానంలో Objection Rise చేయవచ్చు. దీని కోసం మార్చి 21…
