
డిగ్రీ అర్హతతో EXIM బ్యాంక్ లో భారీగా ఉద్యోగాలు | Indian EXIM Bank Notification 2025 | Latest jobs in Telugu
ప్రముఖ బ్యాంకింగ్ సంస్థ ఎక్సపోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఇండియా EXIM బ్యాంక్) నందు వివిధ ఉద్యోగాల భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించి దరఖాస్తు చేయు విధానం , ఎంపిక విధానం , విద్యార్హతలు, వయస్సు వంటి పూర్తి వివరాలు కోసం ఈ ఆర్టికల్ మొత్తం చదవండి. 🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ : ఎక్సపోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఇండియా EXIM బ్యాంక్)…