ఆంధ్రప్రదేశ్ లో పరీక్ష లేకుండా కాంట్రాక్ట్ / ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు | AP Contract / Outsourcing Jobs Recruitment 2024 | State Cancer Institute , Kurnool Jobs Recruitment 2024
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్రస్థాయి క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ లో కాంట్రాక్ట్ మరియు అవుట్ సోర్సింగ్ విధానంలో ఉద్యోగాలను భర్తీ చేసేందుకు దరఖాస్తులు కోరుతూ ఒక నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 97 పోస్టులు భర్తీ చేస్తుండగా ఇందులో 14 రకాల పోస్టులు ఉన్నాయి. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్ట్లు ఏమిటి ? ఉండవలసిన అర్హతలు ఏమిటి ? ఎలా అప్లై చేసుకోవాలి ? ఎప్పటినుండి ఎప్పటి వరకు అప్లై చేసుకోవాలి…
