AP వైద్య ఆరోగ్య శాఖలో ఫిజికల్ డైరెక్టర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ | AP Latest jobs Notifications in Telugu | AP Contract Basis Jobs Recruitment 2024
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైద్య , ఆరోగ్య శాఖలో ఉద్యోగాలు భర్తీకి దరఖాస్తులు కోరుతూ మరొక నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ RDMHS , జోన్ 2 నుండి విడుదల చేశారు. ఈ పోస్టులకు తూర్పుగోదావరి, కాకినాడ, పశ్చిమగోదావరి, ఏలూరు , కోనసీమ , కృష్ణ , ఎన్టీఆర్ జిల్లాల అభ్యర్థులు స్థానిక అభ్యర్థులవుతారు. మిగతా జిల్లాల అభ్యర్థులు నాన్ లోకల్ అవుతారు. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులు ఏమిటి ? ఎలా…
