ఆంధ్రప్రదేశ్ లో 2,112 మంది పోస్టులు భర్తీకి గ్రీన్ సిగ్నల్ | జీతము తో పాటు నెలకు రూ.5 వేలు ప్రోత్సాహం | Latest Jobs News in Telugu

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సెకండరీ హెల్త్ ఆసుపత్రుల్లో ల్లో ఖాళీ ఉన్న స్టాఫ్ నర్సు పోస్టుల్ని ఎంపీహెచ్ఎ(ఎఫ్) జీఎన్ఎం అర్హతతో భర్తీ చేసేందుకు వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ MT కృష్ణబాబు గారు ఉత్తర్వులు ఇచ్చారు.  ఈమేరకు ఇటీవల కుటుంబ ఆరోగ్య సంక్షేమ శాఖ కమిషనర్ C.హరి కిరణ్ కు ఆదేశాలు జారీ చేశారు. రెగ్యులర్ ప్రాతిపదికన స్టాఫ్ నర్సుగా ఈ పోస్టుల్ని భర్తీ చేయనున్నారు. గత ప్రభుత్వ హయాంలో ఏఎన్ఎం గ్రేడ్…

Read More

6836 పోస్టులకు ఆంధ్రప్రదేశ్ లో జిల్లాల వారీగా జాబ్ మేళాలు | AP DET Mega Job Mela Notifications | latest jobs Mela in Andhra Pradesh

ఆంధ్రప్రదేశ్ లో ఉన్న నిరుద్యోగ యువతకు ఉద్యోగాల అవకాశాలు కల్పించాలి అనే ఉద్దేశంతో ప్రభుత్వం ద్వారా జిల్లాల్లో జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. పదో తరగతి , ఇంటర్మీడియట్, ఐటిఐ, డిప్లోమ, డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ వంటి వివిధ రకాల అర్హతలు ఉన్నవారు దగ్గరలో జరిగే జాబ్ మేళాలో పాల్గొని తమ అర్హతకు తగిన ఉద్యోగంలో జాయిన్ కావచ్చు.  సెప్టెంబర్ 10వ తేదీన రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. వాటికి సంబంధించిన ముఖ్యమైన వివరాలు మరియు…

Read More

ఆంధ్రప్రదేశ్ లో కాంటాక్ట్ పద్ధతిలో ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల | Andhrapradesh Contract Basis Jobs Recruitment 2024 | AP Contract Basis Jobs in One Stop Center

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లా మహిళ మరియు శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారి వారి కార్యాలయం నుండి మిషన్ శక్తిలో భాగమైన వన్ స్టాప్ సెంటర్ లో ఉద్యోగాలకు అర్హులైన మహిళా అభ్యర్థులు నుండి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఉద్యోగాలను కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేస్తున్నారు. రాత పరీక్ష లేకుండా పోస్టులకు ఎంపిక చేస్తారు. ఈ ఉద్యోగాలకు 25 నుంచి 42 సంవత్సరాల మధ్య వయసు కలిగిన వారు అప్లై చేయవచ్చు. ప్రభుత్వ నిబంధనలు…

Read More

ఆంధ్రప్రదేశ్ లో టెన్త్ అర్హతతో చిల్డ్రన్ హోమ్ లో ఉద్యోగాలు | AP Children Home Jobs Recruitment 2024 | Latest jobs in Andhrapradesh

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళ మరియు శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారి వారి కార్యాలయం నుండి చిల్డ్రన్ హోమ్స్ లో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేశారు.  ఈ ఉద్యోగాలకు 25 నుంచి 42 సంవత్సరాల మధ్య వయసు కలిగిన మహిళలు అప్లై చేయవచ్చు. ప్రభుత్వ నిబంధనలు ప్రకారం వయసులో సడలింపు కూడా వర్తిస్తుంది. ఈ ఉద్యోగాలు ఎంపికలో ఎటువంటి రాత పరీక్ష నిర్వహించరు. అర్హులైన వారు తమ దరఖాస్తులను సెప్టెంబర్ 13వ తేదీలోపు…

Read More

సొంత ఊరిలో 10th అర్హతతో అంగన్వాడి ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చేసింది | Andhra Pradesh Anganwadi Jobs Recruitment 2024 | AP Anganwadi Jobs Notification 2024

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారి వారి కార్యాలయం నుండి వివిధ ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ కార్యకర్త , అంగన్వాడి సహాయకురాలు , మినీ అంగన్వాడి కార్యకర్త అనే ఉద్యోగాలను 7వ తరగతి , పదో తరగతి అర్హత గల వారితో భర్తీ చేసేందుకు అర్హులైన వారి నుండి దరఖాస్తులు కోరుతున్నారు. ఈ ఉద్యోగాలకు స్థానికంగా నివసిస్తున్న వివాహిత మహిళలు అర్హులు. కాబట్టి ఎంపికైన వారు…

Read More

ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగాలు : వ్యవసాయ శాఖలో పరీక్ష లేకుండా అసోసియేట్ , అసిస్టెంట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | ANGRAU Teaching Associate , Teaching Assistant Recruitment Notification 

AP లో ఉన్న ఆచార్య ఎన్జీరంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీకి నుండి తాత్కాలిక పద్ధతిలో ఉద్యోగాలు భర్తీకి దరఖాస్తుల కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది.  ఈ నోటిఫికేషన్ ద్వారా అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కాలేజీ రంపచోడవరం మరియు మార్టేరులో ఉన్న టీచింగ్ అసోసియేట్ మరియు టీచింగ్ అసిస్టెంట్ అనే ఉద్యోగాలకు అర్హత కలిగిన వారి నుంచి దరఖాస్తులు కోరుతున్నారు. ఈ ఉద్యోగాలకు అర్హులైన వారు స్వయంగా సెప్టెంబరు 17వ తేదీన జరిగే ఇంటర్వ్యూకు హాజరు కావాలి. ✅ రైల్వేలో టికెట్ కలెక్టర్…

Read More

ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ పరిశోధన కేంద్రంలో టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల | AP Agricultural Research Station Recruitment 2024 | Latest jobs News

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వ్యవసాయ పరిశోధన కేంద్రంలో టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాన్ని భర్తీ చేసేందుకు అర్హత కలిగిన వారి నుంచి దరఖాస్తుల కోరుతూ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హత కలిగిన అభ్యర్థులు స్వయంగా ఇంటర్వ్యూకు హాజరు కావాలి.  ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన అర్హతలు, ఎంపిక విధానము, జీతము , పోస్టుల సంఖ్య, ఇంటర్వ్యూ తేదీ, ఇంటర్వ్యూ ప్రదేశము ఇలాంటి వివరాలు అన్ని ఈ ఆర్టికల్ పూర్తిగా చదవడం ద్వారా తెలుసుకొని మీకు ఉద్యోగానికి అర్హత ఉంటే…

Read More

ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కళాశాలలో అసోసియేట్ మరియు అసిస్టెంట్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల | AP Agriculture Polytechnic Colleges Recruitment 2024 | Andhrapradesh Jobs 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న వ్యవసాయ విశ్వవిద్యాలయం అయిన ఆచార్య ఎన్జీరంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీకి చెందిన రీజనల్ అగ్రికల్చరల్ రీసెర్చ్ స్టేషన్ (నంద్యాల) నుండి తాత్కాలిక పద్ధతిలో ఉద్యోగాలు భర్తీకి దరఖాస్తుల కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది.  ఈ నోటిఫికేషన్ ద్వారా అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కాలేజీలో టీచింగ్ అసోసియేట్ మరియు టీచింగ్ అసిస్టెంట్ అనే ఉద్యోగాలకు అర్హత కలిగిన వారి నుంచి దరఖాస్తులు కోరుతున్నారు. ఈ ఉద్యోగాలకు అర్హులైన వారు స్వయంగా సెప్టెంబరు 13వ తేదీన జరిగే ఇంటర్వ్యూకు హాజరు…

Read More

AP Police Recruitment 2024 | AP Police Constable Recruitment 2024 | రెండు మూడు రోజుల్లో పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగాల షెడ్యూల్ విడుదల

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీసు ఉద్యోగాల రిక్రూట్మెంట్ కు సంబంధించిన అప్డేట్స్ కోసం ఎదురుచూస్తున్న వారికి ఒక గుడ్ న్యూస్.  రాష్ట్రంలో 2022 నవంబర్ లో విడుదల చేసిన 6,100 కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించిన ఫిజికల్ ఈవెంట్స్ షెడ్యూల్ మరో రెండు మూడు రోజుల్లో విడుదల చేసేందుకు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ కసరత్తు చేస్తుంది. ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించి న్యాయపరమైన చిక్కులన్నీ అధిగమించిన పోలీస్ శాఖ రెండు, మూడు రోజుల్లో ఫిజికల్ ఈవెంట్స్ షెడ్యూల్ విడుదల చేయబోతుంది….

Read More

ఆంధ్రప్రదేశ్ లో 488 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల | APMSRB Recruitment 2024 | Andhra Pradesh Jobs Notifications

ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖలో 488 ఉద్యోగాలకు దరఖాస్తులు కోరుతూ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఉద్యోగాలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థానిక అభ్యర్థులు మాత్రమే అర్హులు. ఈ నోటిఫికేషన్ ద్వారా వైద్య , ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖకు చెందిన బ్రాడ్ మరియు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ లో వివిధ స్పెషాలిటీలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ అనే ఉద్యోగాలు భర్తీకి అర్హత కలిగిన వారి నుండి ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు కోరుతున్నారు.  ఈ…

Read More