AP లో 68 ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల | AP Outsourcing Jobs Latest Notification | AP Govt Outsourcing Jobs
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ వైద్య సంస్థల్లో ఔట్ సోర్సింగ్ విధానంలో 68 ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ మరో ఉమ్మడి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా కడప నందు ఉన్న గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, ఇన్స్టిట్యూషన్ ఆఫ్ మెంటల్ హెల్త్ , క్యాన్సర్ కేర్ సెంటర్ నందు ఉన్న ఔట్ సోర్సింగ్ పోస్టులను భర్తీ చేయడానికి అర్హులైన అభ్యర్థి నుంచి దరఖాస్తులు కోరుతున్నారు. తాజాగా విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ కి…