పదో తరగతి అర్హతతో ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానం | AP Health Department jobs Notification

ఏపీలో కాంట్రాక్టు మరియు ఔట్సోర్సింగ్ విధానంలో వివిధ రకాల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హత కలిగిన వారి నుంచి దరఖాస్తులు కోరుతూ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ వైద్య , ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ నుండి విడుదల చేయడం జరిగింది.  ఈ రిక్రూట్మెంట్ కు సంబంధించిన ముఖ్యమైన వివరాలు క్రింది విధంగా ఉన్నాయి.. 🏹 విజయవాడ సికింద్రాబాద్ రైల్వే డివిజన్స్ లో ఉద్యోగాలు భర్తీ – Click here  ✅ మీ Whatsapp / Telegram కి…

Read More

AP లో ప్రజా సంబంధాల అధికారి అనే ఉద్యోగాలను భర్తీ | AP Public Relations Officer Jobs | AP PRO Jobs | AP Ministers Peshis PRO Jobs

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజా సంబంధాల అధికారి అనే ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సాధారణ పరిపాలన శాఖ అదనంగా ఉద్యోగాలను మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 24 పోస్టులను భర్తీ చేయనున్నారు.  ఈ పోస్టులకు సంబంధించిన ముఖ్యమైన సమాచారం అంతా క్రింది విధంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంత్రుల పేషిల్లో ఔట్ సోర్సింగ్ విధానములో ప్రజా సంబంధాల అధికారి (PRO – పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ ) ఉద్యోగాలను ప్రభుత్వము భర్తీ చేయనుంది….

Read More

రైల్వే గ్రూప్ డి ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చేసింది | Railway Group D Jobs Notification 2024 in Telugu | RRB Group D Recruitment 2024

రైల్వే ఉద్యోగమే లక్ష్యంగా ప్రిపేర్ అవుతున్న వారికి శుభవార్త.. ఎంతోమంది నిరుద్యోగులు ఎదురుచూసే గ్రూప్ డి ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. 32,000 పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు.  ఈ ఉద్యోగాలకు అర్హత ఉండేవారు ఆన్లైన్ విధానంలో అప్లై చేసుకోవచ్చు. తాజాగా విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు పదో తరగతి లేదా పదో తరగతితో పాటు ఐటిఐ విద్యార్హత కలిగిన వారు అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. …

Read More

ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖలో ఇంటర్మీడియట్ అర్హతతో శాశ్వత ప్రాతిపదికన పోస్టులు భర్తీ | AP Ration Delears Notifications

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పౌరసరఫరాల శాఖలో  రేషన్ డీలర్ల పోస్టులను భర్తీ చేసేందుకు మరో బంపర్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పౌరసరఫరాల శాఖ నుండి ఈనెల ప్రారంభంలో విడుదలైన ఒక జీవో ప్రకారం ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న రేషన్ డీలర్ పోస్టులను భర్తీ చేసేందుకు రెవిన్యూ డివిజన్ ల వారీగా నోటిఫికేషన్స్ ను ఆయా జిల్లాల్లో విడుదల చేస్తూ ఉన్నారు. ఇంటర్మీడియట్ అర్హత ఉన్నవారు తమ రెవిన్యూ డివిజన్లో…

Read More

10th, Degree అర్హతలతో రాత పరీక్ష లేకుండా ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు | Andhra Pradesh Government Contract & Outsourcing Jobs Recruitment 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంట్రాక్టు మరియు అవుట్సోర్సింగ్ పద్ధతిలో ఉద్యోగాలు భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేయబడింది. ఈ నోటిఫికేషన్ ద్వారా జాతీయ ఆరోగ్య మిషన్ లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు అర్హత గల వారు నుండి దరఖాస్తులు కోరుతున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా 10th, డిగ్రీ, D.ఫార్మసీ / B.ఫార్మసీ వంటి విద్యార్హతలుతో LGS, డేటా ఎంట్రీ ఆపరేటర్ మరియు ఫార్మసిస్ట్ అనే ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.  📌 Join Our What’s…

Read More

AP మంత్రుల పేషిల్లో శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు ఇస్తారు | AP Ministers Peshis Recruitment 2024 | Andhra Pradesh Outsourcing Jobs 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంత్రుల పేషిల్లో ఔట్ సోర్సింగ్ విధానములో ఉద్యోగాలను ప్రభుత్వము భర్తీ చేస్తుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మంత్రుల పేషిల్లో సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్ మరియు సోషల్ మీడియా అసిస్టెంట్ అనే ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హత గల వారు నుండి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఉద్యోగాలను అన్ని జిల్లాల వారు అప్లై చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన మార్గదర్శకాలు తెలుపుతూ సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతి మంత్రి పేషిలో…

Read More

AP జాతీయ ఆరోగ్య మిషన్ లో ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానం | AP NHM Jobs | AP Contract Basis Jobs | AP Outsourcing Jobs 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైద్య ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ నుండి జాతీయ ఆరోగ్య మిషన్లో భాగమైన నేషనల్ ట్యూబర్క్యూలోసిస్ ఎలిమినేషన్ ప్రోగ్రాం లో ఉన్న ఖాళీలు భర్తీకి అర్హత ఉన్న వారి నుంచి దరఖాస్తులు కోరుతూ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.  ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని జిల్లాల అభ్యర్థులు అప్లికేషన్ పెట్టుకునే అవకాశం ఉంది. …

Read More

ఆంధ్రప్రదేశ్ కాంట్రాక్ట్ ఉద్యోగాలు భర్తీ | AP Contract Basis Jobs Notification 2024 | Andhrapradedh Jobs

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ పరిధిలోని డిస్ట్రిక్ట్ మెడికల్ & హెల్త్ ఆఫీస్ (DMHO) , విజయనగరం నుండి కాంట్రాక్టు పద్ధతిలో వివిధ ఉద్యోగాల భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు ఎటువంటి వ్రాత పరిక్ష , ఇంటర్వ్యూ లేకుండా కేవలం మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు. ఈ ఉద్యోగాలను నేషనల్ హెల్త్ మిషన్ లో భాగంగా రాష్ట్రీయ బాల్ స్వాస్త్య కార్యక్రమం లో భాగంగా…

Read More

ఆంధ్రప్రదేశ్ పశుసంవర్థక శాఖలో 297 పోస్టులు భర్తీకి ఆదేశాలు జారీ | APPSC VAS Recruitment Update | AP Animal Husbandry Department Jobs Update

ఆంధ్రప్రదేశ్ లో పశుసంవర్థక శాఖలో ఖాళీలను భర్తీ చేసేందుకు గాను ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. పశుసంవర్థక శాఖలో ఖాళీగా వున్న 297 వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టులను ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేయడానికి చర్యలు తీసుకోవాలని మంత్రి కె. అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. ఈ సమాచారాన్ని సంబంధించిన పూర్తి సమాచారం కొరకు ఈ ఆర్టికల్ ను చివరి వరకు చదవండి. 📌 Join Our What’s App Channel  📌 Join Our Telegram Channel…

Read More

గ్రామ పంచాయతీల్లో పదో తరగతి అర్హతతో అంగన్వాడీ ఉద్యోగాలకు నోటిఫికేషన్ | AP Anganwadi Jobs Recruitment | Latest jobs Notifications

ఎటువంటి వ్రాత పరిక్ష లేకుండా , కేవలం 10వ తరగతి ఉత్తీర్ణత తో సొంత జిల్లాలో  ఉద్యోగం  పొందేందుకు గాను నోటిఫికేషన్ విడుదల అయ్యింది. మహిళా అభ్యర్థులకు ఈ నోటిఫికేషన్ ఒక సువర్ణావకాశం. సమగ్ర శిశు అభివృద్ధి సేవా పథకం ప్రాజెక్ట్ కార్యాలయం నుండి ఈ నోటిఫికేషన్ ప్రకటించబడింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని ఒంగోలు సిటీ , కురుచేడు, మార్కాపురం , టంగుటూరు మండలాల్లో ఐసీడీఎస్ ప్రాజెక్టు క్రింద అంగన్వాడి కేంద్రాలలో అంగన్వాడి కార్యకర్తలు మరియు ఆయా…

Read More