AP Staff Nurse Jobs Provisional Merit List Released | Staff Nurse Zone-1 Provisional Merit List Released
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైద్య ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖలో స్టాఫ్ నర్స్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ఈనెల ప్రారంభంలో రాష్ట్రంలో ఉన్న నాలుగు జోన్ల నుంచి నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి జనవరి 17వ తేదీ వరకు ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తులు స్వీకరించారు. అన్ని జోన్లలో కలిపి మొత్తం 415 పోస్టులను భర్తీ చేసేందుకు ఈ నోటిఫికేషన్ విడుదల చేయబడ్డాయి. అర్హత ఉన్న అభ్యర్థులు తమ జోన్ కు సంబంధించిన రీజనల్…
